grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Aug 04, 05:41 PM

  నక్షత్రం

  సీనియర్ డైరక్టర్లంతా షెడ్డుకు వెళ్లిపోతుంటే ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో సినిమాలు తీస్తూనే వస్తున్నాడు కృష్ణ వంశీ. గత చిత్రం పైసా అతి కష్టం మీద రిలీజ్ కాగా, ఇప్పుడు నక్షత్రం విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. అయితే మొత్తానికి ఎలాగోలో...

 • Aug 04, 05:06 PM

  పవన్ 25 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్సయ్యిందా?

  పవన్ 25వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైనా ఇంతవరకూ ఫస్టు లుక్ బయటికి రాకపోవడంతో, దాని కోసం పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్...

 • Aug 04, 03:46 PM

  ITEMVIDEOS:పిక్నిక్ లో పెగ్గు.. ప్రాణాలు తీసింది

  మ‌హారాష్ట్ర‌లో వెలుగుచూసిన ఓ వీడియో మీడియాలో హైలెట్ అవుతోంది. ప్ర‌ఖ్యాత సంద‌ర్శ‌న స్థ‌లం అంబోలి ఘాట్ వ‌ద్ద బాగా తాగిన ఇద్దరు యువకులు లోయలో పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం సాయంత్రం కావ‌లే సాద్ పాయింట్ బ్రిడ్జి...

 • Aug 04, 02:40 PM

  దర్శకుడు

  ఓవైపు దర్శకుడిగానే కాకుండా సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రోడక్షన్ హౌజ్ ను ప్రారంభించి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు లెక్కల మాష్టార్ సుకుమార్. కుమారి 21 ఎఫ్ తర్వాత ఇప్పుడు ‘దర్శకుడు’ పేరుతో మరో మూవీతో మన ముందుకు...

 • Aug 04, 01:05 PM

  సెన్సార్ బోర్డుపై అమీర్ ఫైర్

  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) బాలీవుడ్ చిత్రాల విషయంలో అతి జోక్యంతో తీవ్ర విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పహ్లాజ్ నిహలానీ చైర్మన్ అయ్యాక అగ్రశ్రేణి హీరోల చిత్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. సెన్సార్ పేరితో సినిమాకు కీలకమైన సన్నివేశాలను...

 • Aug 04, 12:20 PM

  అనుపమకు అవకాశాలు అందుకే రావట్లేదు

  తెలుగులోకి వస్తూ వస్తూనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించేసుకుంది అనుపమ పరమేశ్వరన్. మళయాళం ప్రేమమ్ క్రేజ్ తో అ.. ఆ.., ఆ తర్వాత ప్రేమమ్ చేసిన అనుకి శతమానం భవతి ఫుల్ టైం హీరోయిన్ నటనకు ఫుల్ మార్కులు వేసేసింది...

 • Aug 04, 11:28 AM

  షాక్: అర్థరాత్రి మళ్లీ డ్రగ్స్ కలకలం

  ఓవైపు మాదక ద్రవ్యాల ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నాడు. ఎక్సైజ్ శాఖ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందం కూడా ఆ మూలాలు వ్యాప్తిచెందకుండా చూస్తామంటూ భరోసా ఇస్తున్నాయి. ఇంతలోనే మరోమారు డ్రగ్స్...

 • Aug 04, 11:04 AM

  దిలీప్ కుమార్ ఆరోగ్యం సీరియస్?

  బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించిందనే వార్తలు ఫ్యాన్స్ లో ఆందోళన నింపుతోంది. 94 ఏళ్ల ఈ నిన్నటి తరం నటుడు ఆగష్టు 2న తీవ్ర అనారోగ్యంతో ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే....

 • Aug 04, 10:35 AM

  చిరుపై బుల్లితెర ఆర్టిస్ట్ కామెంట్స్

  ఇక్కడొక ఇంటర్వ్యూ చూడండి. ఈమె బుల్లితెర నటి నీతూ నారాయణ. పెద్దగా పరిచయం లేని ఈ సెలబ్రిటీ అంత:పురం అనే ఓ సీరియల్ లో నటిస్తోంది. ఈ మధ్య యూ ట్యూబ్ ఇంటర్వ్యూ ఛానెల్ వాళ్లు ఈమె ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో...

 • Aug 04, 09:46 AM

  మహిళా హకీ ప్లేయర్ ను చంపేశారా?

  అంతర్జాతీయ హ్యాకీ మ్యాచ్ లలో ఇండియా తరపున ఆడిన క్రీడాకారణి మరణం మిస్టరీగా మారింది. సోనేపట్ కు చెందిన జ్యోతి గుప్తా (20) మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం హరియాణాలోని రేవారి రైల్వే...