grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Jul 29, 03:08 PM

  అయేషా భర్తకు లవ్ జిహాద్ బెదిరింపు

  సూపర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ అయేషా టకియా గుర్తుందా?. ఓ డజను దాకా చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత ముంబైకి చెందిన పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆ మధ్య రీఎంట్రీ...

 • Jul 29, 02:28 PM

  అమీ అందాలు మళ్లీ బికినీలోనే...

  జాతి వివక్షత తన విషయంలో మాత్రం ఏనాడూ జరగలేదని బ్రిటీష్ సోయగం అమీ జాక్సన్ చెబుతోంది. అయితే మొదటిసారి మోడలింగ్ చేయడానికి వెళ్లినప్పుడు చాలామంది రిజెక్ట్ చేశారని అంటోంది. తర్వాత ఆ బాధలన్నీ అలవాటైపోయాయ్.. కాబట్టి నేను ఇప్పుడు ధృడంగా తయారయ్యాను''...

 • Jul 29, 01:03 PM

  2వేల నోటు రద్దు.. హా.. హా.. హా!!

  దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సత్ఫలితాల మాటను పక్కనపెడితే ప్రజలకు మాత్రం కష్టాలకు గురయ్యారన్న మాట మాత్రం వాస్తవం. మొత్తానికి ఎలాగోలా కొత్త నోట్ల రాకతో ఊరట చెందిన ప్రజలకు మధ్యలో...

 • Jul 29, 12:33 PM

  మహానటి.. సల్మాన్ లుక్ రివీల్

  టాలీవుడ్ లో ఆణిముత్యాల జాబితాలో నిలిచిన సావిత్రి బయోపిక్ ను 'మహానటి' గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. లీడ్ రోల్ సావిత్రిగా కీర్తి సురేశ్, ఓ కీ రోల్ లో...

 • Jul 29, 11:44 AM

  కేసీఆర్ కు సర్ ప్రైజ్ విషెస్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ వ్యవహారంలో చూపిస్తున్న చొరవకు ముచ్చటేసి ప్రశంసలు కురిపించాడు కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ. రెండు రోజుల క్రితం కేసీఆర్ అండ్ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుందని ఏ నోటితో అయితే తీవ్ర విమర్శలు చేశాడో, ఇప్పుడు అదే...

 • Jul 29, 11:17 AM

  మా చిన్నారి చనిపోయాడు.. గర్వంగా ఉంది

  ఏ తల్లిదండ్రులకు ఎదురు కాకూడని నరకం అది. ప్రపంచమంతా ముక్తకంఠంతో జాలి చూపిన ఓ చిన్నారి జీవితం వాళ్ల కళ్ల ముందే అర్థాంతరంగా ముగిసింది. కన్నకొడుకు కళ్ల ముందే గిలగిలా కొట్టుకుని చనిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి వాళ్లది. పోప్ ఫ్రాన్సిస్,...

 • Jul 29, 10:43 AM

  మాలీవుడ్ టూ టాలీవుడ్.. మరో బ్యూటీ

  టాలీవుడ్ లో తెలుగు వాళ్లకన్నా పరభాష హీరోయిన్ల హవా కొనసాగటాన్ని ఆపటం చాలా కష్టంగా కనిపిస్తోంది. బోల్డ్ నెస్ కమిట్ మెంట్లకు మనోళ్లు దూరంగా ఉండటమే అందుకు కారణం అవుతోంది. అయితే మన దగ్గర సందడి చేస్తున్న మళయాళపు హీరోయిన్ల దగ్గర...

 • Jul 29, 10:11 AM

  రూపకు మాంచి సపోర్ట్ దొరికిందిగా...

  జైలు జీవితంలోనూ విలాసం అనుభవిద్దామని యత్నించి అడ్డంగా బుక్కయ్యింది చిన్నమ్మ శశికళ నటరాజన్. అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో సిబ్బందిని లంచంతో కొనేసి చిక్కుల్లో పడిపోయింది. ఇప్పుడు ఆ జైలు జీవితంపై విచారణ కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవాది...

 • Jul 29, 09:33 AM

  సిట్ ముందుకు శ్రీనివాసరావు.. కీలక వ్యక్తి?

  సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాలో రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాసరావుదే కీలక పాత్ర అని భావిస్తున్న అధికారులు అతన్ని ఇవాళ విచారించనున్నారు. శుక్రవారం రవితేజ విచారణ సందర్భంగా ఆయన వెంట శ్రీనివాసరావు సిట్ కార్యాలయానికి వచ్చాడు. మీడియాలో అతన్ని ప్రముఖంగా కూడా...

 • Jul 29, 09:04 AM

  ముఖ్యమంత్రికి అఫీషియల్ లంచం

  దెబ్బ మీద దెబ్బలతో కుదేలు అవుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని బండ బూతులు తిట్టాలంటూ కేజ్రీవాల్ తనతో చెప్పేవాడని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సంచటన...