grideview grideview
  • Apr 22, 02:46 PM

    విడాకులను నివారించడానికి అనువైన మార్గాలు

    పెళ్లి అంటే తమలో వున్న భావనలను వ్యక్తపరుచుకుని, లోపాలను సరిదిద్దుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు దానికి తగ్గ పరిష్కారమార్గాన్ని వెదుక్కునేలా ఒకరికొకరు తోడుగా వుండాలి. తమకు కావాలసిన వస్తువులు, అవసరాలు, రహస్యాలను దాచిపెట్టకుండా ఒకరికొకరు సహాయపడేలా...

  • Apr 05, 03:23 PM

    భర్త నిరుద్యోగి అయితే ఏం చేయాలి?

    నేటి సమాజంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులకంటే ప్రైవేటు ఉద్యోగస్తులే చాలామంది వున్నారు. ఈ ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కూడా చాలానే వున్నాయి.  అయితే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఎప్పటికీ పరిమితం కావు. స్టాఫ్ ఎక్కువగా వున్నారనే కారణంతోనో, లాభాలు రావడం లేదనే...

  • Apr 01, 05:20 PM

    జీవితాంతం సంతోషంగా వుండాలంటే..?

    వివాహం చేసుకున్న కొత్త జంటలు కొన్నాళ్లవరకు తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఒకరి విషయంలో మరొకరు మనస్ఫూర్తిగా సహాయం చేసుకుంటూ.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కానీ ఇదే జీవితాన్ని జీవితాంతం కొనసాగించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే ఘోరంగా పరాజయం పాలవుతున్నారు. ...

  • Mar 24, 06:09 PM

    చెడు స్నేహితులను గుర్తించే మార్గాలు

    ప్రతిఒక్కరి జీవితంలో తమకంటూ ప్రత్యేకమైన స్నేహితులు వుంటారు. కొందరు స్నేహితులు మనకు హాని కలిగించాలని అనుకుంటే.. మరికొందరు కష్టాలనుండి గట్టెక్కించడానికి సహాయపడుతారు.  ప్రస్తుతం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం... మంచి స్నేహితులను కలిగి వున్నవారు జీవితాంతం వారితో సుఖంగా, సంతోషంగా వుంటారని తేలింది....

  • Mar 21, 12:13 PM

    భార్యాభర్తల మధ్య గౌరవం పెరగాలంటే..?

    పెళ్లి... అంటే జీవితాంతం ఒకరినొకరు తోడుగా వుంటూ పాలునీళ్లలా విడదీయని ఒక దాంపత్య అనుబంధం. ఈ సంప్రదాయాన్ని అన్ని మతాలవారు ఎంతో గౌరవప్రదంగా భావిస్తారు. అయితే సమాజం మారుతున్నకొద్దీ పెళ్లి బంధాలలో కూడా మార్పులు సంతరించుకుంటున్నాయి.  పూర్వం భార్య.. భర్తలకు అన్ని...

  • Mar 17, 03:17 PM

    పెళ్లి తర్వాత పురుషులు కోల్పోయే సాధారణ విషయాలు

    పెళ్లి అంటే.. ఒకరితో ఇంకొకరికి జీవితాంతం ముడిపడే బంధం. రెండు జీవితాలు ఒకటిగా కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని తయారుచేసుకునే అనుబంధం. అయితే ఈ బంధం జీవితాంతం ముడిపడి వుండాలనుకుంటే ఒకరిమీద ఇంకొకరికి గౌరవం వుండాలి. ఒకరి ఇష్టాలను ఇంకొకరు ఇష్టపడాల్సి...

  • Mar 13, 04:01 PM

    అత్తాకోడళ్ల మధ్య వివాదాన్ని తొలగించడం ఎలా..?

    వివాహం అయిన అమ్మాయిలు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుంది. కొత్త ఆచారాలు, కొత్త బంధుత్వాలు, కొత్త నియమనిబంధనలను పాటించాల్సి వుంటుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఆ అమ్మాయి తన పాత జ్ఞాపకాలను, పాత అలవాట్లను మర్చిపోయి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సి...

  • Mar 10, 03:06 PM

    భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ పెరగాలంటే...

    కమ్యూనికేషన్.. అంటే కొత్తవ్యక్యులుతో, బంధువులతో సాన్నిహిత్యంగా కలిసి వుండడం. చాలామందిలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా వుంటాయి. ఇతరులతో తమనుతామ వ్యక్తపరుచుకోవడంలోను, సాన్నిహిత్యంతో కలిసి వుండడంలోను వీరు వైఫల్యం చెందుతారు. దీంతో ఇతరులకు మనమీదున్న గౌరవప్రభావం దూరమవుతుంది. ఏ ఒక్కరితోను...