grideview grideview
  • Nov 05, 05:04 PM

    ‘‘అల్లం-టీ’’తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

    మానవశరీరానికి కావలసిన ఔషధాలు ‘‘అల్లం’’లో పుష్కలంగా వుంటాయి. దీని ద్వారా తయారుచేసుకున్న టీని ప్రతిరోజూ సమయానుకూలంగా తాగితే అజీర్ణం, వాపు, మైగ్రేన్లు, విరేచనాలు వంటివాటితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిని కేవలం ఇండియాలోనేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒక దివ్యౌషధంగా దీనిని ఉపయోగిస్తారు....

  • Nov 04, 05:49 PM

    వేడినీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో...

    నిజానికి మానవ శరీరానికి నీళ్లు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ నీటిని అధిక మోతాదులో తాగితే శరీరంలో వుండే మలినపదార్థాలు, హానికరమైన క్రిములు అప్పటికప్పుడే మటుమాయమవుతాయి. ముఖ్యంగా కిడ్రీలు ప్రతీసారి శుభ్రమవుతాయి. ఫలితంగా చాలావరకు శరీరరోగాల నుంచి దూరంగా వుండొచ్చు. అయితే...

  • Oct 31, 04:57 PM

    ‘‘హైఫీవర్’’ను తగ్గించుకునే సహజమార్గాలు!

    సాధారణంగా కొంతమంది తరచూ జ్వరానబారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, హైఫీవర్, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి రోగాలు అప్పుడప్పుడు బాధిస్తుంటాయి. ఇటువంటి రోగాలు తరచుగా వచ్చేవారిలో రోగనిరోధక శక్తి తక్కువ మోతాదులో వుంటుంది. (కొంతమంది తమకు ఎలెర్జీ అంటూ చెబుతుంటారు. వాళ్లు తరచూ...

  • Oct 30, 05:18 PM

    రోగనిరోధకతను పెంచే వెజిటేబుల్స్

    నిజానికి మానవ శరీరానికి తెలియకుండానే ఎన్నోరోగాలు సోకుతూ వుంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి అనుకోకుండా మన శరీరం కొన్నిరోగాల బారిన పడుతూ వుంటుంది. అయితే మన శరీరంలో వుండే రోగనిరోధక శక్తి ఆ రోగాల నుంచి నిత్యం కాపాడుతూనే వుంటుంది. మానవ...

  • Oct 29, 05:02 PM

    గొంతులో గరగరా.. అయితే ఇలా చేయండి!

    అప్పుడప్పుడు సహజంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరంలో జీవప్రక్రియలు సరిగ్గా జరగకపోవడంవల్లగానీ... ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంవల్లగానీ... వాతావరణ పరిస్థితులు మారుతుండటంవల్లగానీ ఏదో ఒక విధంగా ప్రతిఒక్కరు అనారోగ్యబారిన పడుతూనే వుంటారు. అటువంటి ఆరోగ్య సమస్యల్లో గొంతునొప్పి కూడా ఒకటి....

  • Oct 24, 06:37 PM

    ఒత్తిడిని తగ్గించే సహజ ఆహారాలు!

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఆఫీసు పనులతోపాటు గృహ అవసరాల నిమిత్తం ఎక్కువ ఒత్తిడిని భరించాల్సి వుంటుంది. ఎంత త్వరగా పనులను పూర్తి చేయాలనుకున్నాగానీ సాధ్యపడదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై చేయాల్సిన పనులను కూడా అరకొరగా చేస్తారు. ఈ ఒత్తిడి...

  • Oct 22, 05:19 PM

    నిద్రమాత్రలతో ముప్పు నిజమేనా?

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు నిద్రకోసం ఎన్నో అవస్థలు పడుతున్న విషయం వాస్తవమే! ఆఫీసు పని ఒత్తిడి వల్ల, ఇతర కారణాల వల్ల సరిగ్గా ఐదారు గంటలు కూడా నిద్రకోసం కేటాయించలేకపోతున్నారు. దేశంలో నిర్వహించిన సర్వేల ప్రకారం వెల్లడైన సమాచారమేమిటంటే.. దాదాపు...

  • Oct 21, 06:09 PM

    ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లు!

    సమస్త మానవులందరికీ తమతమ జీవితంలో ఏవో కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఖచ్చితంగా వుంటాయి. తమకు తెలియకుండానే వాళ్లు ఆ అలవాట్లకు బానిసలైపోతారు. ప్రతిరోజూ వాటినే అనుసరిస్తూ వుంటారు. అందులో ఉదాహరణగా కంప్యూటర్ వాడకాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో కంప్యూటర్ అత్యవసర...