grideview grideview
  • Sep 15, 04:49 PM

    బొజ్జ తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు!

    సాధారణంగా ప్రతిఒక్కరి వయస్సు పెరుగుతున్నకొద్దీ మానవ శరీరంలో జీవన ప్రక్రియలు కాలక్రమంలో మారుతూ వుంటాయి. ఈ సమయంలోనే రకరకాల రోగాలు సంభవించే అవకాశాలు చాలానే వున్నాయి. అందులో బొజ్జ సమస్య కూడా ఒకటి. ఇది మన శరీరాకృతిని వికృతంగా మార్చడమే కాక,...

  • Sep 11, 05:45 PM

    సుఖమైన నిద్రకోసం సులువైన చిట్కాలు...

    మానవుని నిత్యజీవితంలో అవసరమయ్యే కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైంది ‘‘నిద్ర’’. మనిషి తన దైనిందిన జీవితంలో ఎంత శ్రమిస్తాడో.. దానికి అనుగుణంగా అంతే ప్రశాంతతను తీసుకోవాలి. మనుష్యులు ఆరోగ్యంగా మెలగాలంటే నిద్రపోవడం ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన దినచర్యలో ‘‘నిద్ర’’ ఎంతో ప్రాముఖ్యతను కలిగి...

  • Jul 10, 08:07 PM

    కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా ? అయితే

    మీది కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న వారు ఈ చిట్కాలు పాటించండి. కంప్యూటర్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. గంటలకొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేస్తుంటారు. తదేకంగా కంప్యూటర్‌ను చూడటం మూలాన కళ్ళు అలసటకు గురౌతాయి. దీంతో శరీరం చాలా...

  • Jul 08, 08:26 PM

    భోజనంలోని పోషకాలు శరీరానికి అందాలంటే

    ప్రస్తుత జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల, ఉరుకులు పరుగల జీవితం వల్ల ప్రశాంతంగా భోజనం చేసేందుకు కూడా టైం ఉండటం లేదు. ఆఫీసుకు టైంకు చేరుకోవాలనే ఆతృత, ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు ప్రశాంతంగా భోజనం చేయడం లేదు....

  • Jul 07, 07:50 PM

    హెడ్ ఫోన్ చిక్కులు పడకుండా...

    మీ సెల్ ఫోన్ల ఇయర్ ఫోన్లు పాకెట్లో లేదా బ్యాగ్ లో పెట్టుకుంటే చిక్కు బడిపోవడం, ముడిపడటం జరుగుతోందా? అర్జంటుగా ఫోను వస్తూంటే ఇయర్ ఫోన్ చిక్కు ముడులు విప్పుకుంటూ చికాకు పడుతున్నారా? అలాగైతే ఈ వార్త మీ కోసమే. యుకె...

  • Jul 05, 07:35 PM

    రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే..

    ఉదయం లేచిన దగ్గరి నుండి టెన్షన్స్ మొదలౌవుతాయి నిత్య జీవితంలో. వాటిని ధీటుగా ఎదుర్కొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటేనే అన్ని విధాల శ్రేయస్కరం. కానీ అందరు అటువంటి పరిస్థితుల్ని అధిగమించి అలా ఉండటం సాధ్యం కాదు. నిత్యం ఆనందంగా ఉండాలంటే కొన్ని...

  • Jul 03, 07:04 PM

    మీ పిల్లలు టీవీల ముందే గడుతున్నారా ?

    ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేమ్స్ తో సమయాన్ని గడిపేస్తున్నారు. మరి ఎక్కువ సమయం వీటితో గడపటం వల్ల పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మీ పిల్లలు రోజుకు...

  • Apr 29, 03:17 PM

    భాగస్వామిలో వుండాల్సిన ముఖ్య లక్షణాలు!

    ప్రస్తుతకాలంలో అమ్మాయిలు తను చేసుకునే భాగస్వామి అందంగా వుండాలి... బాగా డబ్బులు సంపాదించాలి... నలుగరిలో గొప్పవాడై వుండాలి... అనే విషయాలను మాత్రమే పరిశీలిస్తున్నారు. వారు ఎటువంటివారు..? ఏం చేస్తుంటారు..? వారి మనస్తత్వం ఎటువంటిది..? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. ప్రేమవ్యవహారాల్లో...