Items that woman dont like while having romance with their husbands

Items that woman dont like while having romance with their husbands

romance tips, romance tips telugu, husband wife relation, romance and relationship tips, romanceual tips, couple romance tips, romance tips for couple, romance tips husbands, romance tips for wife

Items that woman dont like while having romance with their husbands : There are some important items that women don't like while having romance with their husbands.

రతిక్రీడలో భార్యకు నచ్చని అంశాలేంటో తెలుసా..?

Posted: 04/11/2015 03:32 PM IST
Items that woman dont like while having romance with their husbands

సాధారణంగా భార్యభర్తల మధ్య జరిగే శృంగార కార్యారానికి ఎటువంటి హద్దులూ వుండవు. ఇద్దరూ అందులో తనివితీరా ఆనందాన్ని అనుభవించాలని భావిస్తుంటారు. అయితే.. శృంగారంలో పాల్గొనడానికి ముందు మహిళలు ఏవోవే ఊహించుకుంటూ వస్తుంటారు. తన భర్త నుంచి ఎంతో ఆశిస్తారు. కానీ.. పడకగదికి చేరిన భర్త మాత్రం ‘ఏమి చేయాలో, ఏం చేయకూడదో’ అన్న అయోమయంలో పడిపోతాడు. అలాగే.. తనవంతు భావప్రాప్తి పొందేవరకు సెక్సును ఉపక్రమించి, అయిన వెంటనే వెళ్లిపోతారు. ఇలా చేయడం మహిళలు అస్సలు ఇష్టం వుండదు. ఇంతేకాదు.. పురుషులు బెడ్ పైన చేసే కొన్ని తప్పులు.. భార్యలకు అసహ్యించుకునే స్థాయికి తెస్తాయి. అవేమిటో పరిశీలిద్దాం..

- పడకగదికి చేరిన అనంతరం భర్తలు మనోభావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాటిని ఆచరిస్తే మహిళను ఏమాత్రం సరైన రీతిలో సంతోష పెట్టలేం! భార్య మూడ్‌ను అనుసరించి మృదువుగా నడుచుకుంటే వారిని సంతృప్తి పరచవచ్చు. లేకపోతే సీన్ రివర్స్ అయిపోతుంది.

- స్ఖలనం చేసేముందు చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. కాని చాలామంది స్త్రీలు ఈ ప్రశ్న వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారు. బెడ్‌లో ‘ఇక చాలా’ అనే ప్రశ్న ఎప్పటికీ వేయకూడదు. ఇలాంటి ప్రశ్నలు వేస్తే స్త్రీ చాలా అసహ్యించుకుంటుంది. కాబట్టి.. ప్రశ్నించడం కంటే ఆమె తృప్తి పొందిందో లేదో స్వయంగా గుర్తించాలి.

- వీర్యం స్ఖలనం అయిన మరుక్షణమే వెళ్ళిపోయే భర్తల పట్ల భార్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహిళలలో కామవాంఛ పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కాబట్టి.. వారు స్ఖలనం తర్వాత కూడా పక్కనే ఉండి మాట్లాడాలని, వారిని నిమరుతూ ఉండాలని కోరుకుంటారు.

- మహిళలకు శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. అలా చేస్తే.. అంతే సంగతులు! రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. రతిలో ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా ఉందని మగవాడు ఎపుడు చెప్పినా ఆమె సంతోషపడుతుంది.

- ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తి పోతుంది. కాబట్టి.. కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను మరింత మజా చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(12 votes)
Tags : romance tips telugu  romance and relationship tips  couple romance tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more