కేరళ ట్రాఫిక్ పోలీసులు తీరుపై నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు క్రమంగా పెరుగుతున్న వేళ.. అసలు వాటిని ఎందుకు అంతలా ప్రపంచ దేశాలు కూడా ప్రోత్సహిస్తున్నాయో కూడా కేరళా పోలీసులకు తెలియదా.? అంటూ విస్మయం...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారి ఒకే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.140.34 కోట్లు వచ్చింది....
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాట్స్ మెన్లను తన స్పిన్ బంతులతో వెనక్కి పంపించడం తెలిసిందే. అయితే ఆయన అప్పుడప్పుడూ అవేశాలకు కూడా త్వరగానే లోనవుతుంటారన్న విషయం కూడా తెలిసిందే. అస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆండ్రూ...
సామాజిక మాధ్యమాల్లో ఏ అంశంపై వెతికినా.. అందులో ఆ అంశానికి సంబంధించి ఏదో ఒక సమాచారం లభ్యం అవుతుంది. ఇక ఇటీవల తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు నేర్పించినా వారికి అర్థం కాకపోతే ఇదివరకైతే ట్యూషన్లు పెట్టుకునేవారు.. కానీ ఇప్పుడు మాత్రం...
ఆ దంపతులు దాదాపు 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. కాసింత డబ్బులు కూడబెట్టుకున్నారు. ఇకనేం కొత్తగా ఏమైనా చేయాలని భావించి.. అందుకు తగ్గట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాముంటున్న ఇంటి మరమ్మత్తు చేయాలన్నదే ఆ నిర్ణయం. అయితే ముందుగా వంటింటికి...
ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి అది చాలా ఆలస్యంగా వస్తుంది. అందుకు కారణాలు అనేకం కావచ్చు. డెలివరీ బాయ్ వాహనం పంక్చర్ కావచ్చు.. లేదా అతని బైక్ లో పెట్రోల్ అయిపోయి ఉండవచ్చు.. లేదా అతనికి ఏదైనా...
వినాయక నవరాత్రులు ఇవాళ్టితో ముగియడంతో రేపు గణేశుడి లడ్డూల వేలం అనంతరం నిమజ్జనానికి హైదరాబాద్ నలుమూలల నుంచి గణనాధులు బయలుదేరి హుస్సేస్ సాగర్ కు చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం నుంచి గణనాదులు గంగమ్మ ఒడికి చేరుకునే సామూహిక నిమజ్జన ప్రక్రియ ప్రారంభంకానుంది....
తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యహ్నాం నుంచి వర్షం దంచికొట్టింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల వర్షం ఏకధాటిగా కురిసింది. మధ్యమధ్యల కాసింత...
అందుగలదు ఇందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందెందే కలదు అవినీతి అన్న విషయం కొత్తగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏలాంటి నిర్మాణాలు కానీ.. ఎంత గొప్పగా నిర్మితమైనవి కానీ.. ఎంతమందిని ఉపశమనం కల్పించేది కానీ.. నిర్మించామా.? లేదా.? నిర్మాణం...
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన తరువాత.. ఎవరెన్ని హామీలు ఇచ్చినా.. వరాలు...