Suresh Prabhu presents one lakh twenty one thousands budget

Suresh prabhu presents one lakh twenty one thousands budget

Railways, Suresh Ptrabhu, Railway Budget, Railway Budget 2016-17

Suresh Prabhu presents one lakh twenty one thousands budget. He said that every Indian will proud of Indian Railways

లక్షా 21 వేల కోట్లతో రైల్వే బడ్జెట్

Posted: 02/25/2016 01:11 PM IST
Suresh prabhu presents one lakh twenty one thousands budget

2016-17 రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై ప్రసంగిస్తూ రైల్వే బడ్జెట్‌పై చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నామని... సోషల్‌ మీడియాలో కూడా చాలా మంది అభిప్రాయాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్ ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. లక్షా 21 వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు.

*లక్షా 21వేల కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్‌
*2008-14 నుంచి 8శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు
*గతేడాది అంతకు రెండు రెట్లు ఎక్కువ వృద్ధి సాధించాం
*పీపీపీ పద్ధతిలో 400 స్టేషన్లు
*భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.
*సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే ముందంజ వేయాల్సి ఉంది.
*భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటున్నాం.
*రైల్వే మాజీ ఉద్యోగులకు పెన్షన్..
*స్వచ్ఛ భారత్ కింద బాయో టాయిలెట్స్
*రైల్వే, పోర్టుల మధ్య కనక్టవిటీ
*గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం
*వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం
*పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు
*ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం

MORE UPDATES:

రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు

రైల్వే ఛార్జీలు పెరగడం లేదు

ఆమె ఏం చేసిందో చెప్పిన రైల్వే మంత్రి

తిరుపతికి సర్క్యూట్ రైళ్లు.. ఏపి బడ్జెట్ లో కొన్ని వరాలు

నిమిషానికి 7200 టికెట్లు.. ప్రజలకు మరింత చేరువలో రైల్వేలు

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ లో మొండిచేయి

తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..

ఆమె ఏం చేసిందో చెప్పిన రైల్వే మంత్రి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  Suresh Ptrabhu  Railway Budget  Railway Budget 2016-17  

Other Articles