apple fruit healthy benefits | health problems

Apple fruit nutrients health benefits body diseases

apple fruit, apple health benefits, apple health tips, apple nutrients, apple fruit juice, apple health, health tips telugu, cholesterol problem, heart problems, body diseases

apple fruit nutrients health benefits body diseases : There are number of health benefits we can get from apple fruits which contains most healthy nutrients. They fights everytime with dangerous bacterias.

యాపిల్ లో వుండే ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 04/04/2015 03:13 PM IST
Apple fruit nutrients health benefits body diseases

ఆరోగ్యకరమైన శరీరానికి కావలసిన పోషకాలు యాపిల్ పండ్లలో సమృద్ధిగా వుంటాయి. అందుకే.. అనారోగ్య బారిన పడినప్పుడు ఈ పండ్లను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తుంటారు. ఈ పండ్లలో త్వరగా జీర్ణమయ్యే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఫైటోకెమికల్స్‌ను రక్షించే రోగనిరోధక వ్యవస్థ మెండుగా ఉంటుంది. అలాగే ఇందులో వుండే యాంటిఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రంగు, రుచి, పోషక విలువల దృష్ట్యా చాలామంది యాపిల్స్ వైపు మొగ్గు చూపుతుంటారు.
 
ఇంకా ఈ యాపిల్ తో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే.. దంతాలు, ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది.. క్యాన్సర్ రిస్క్‌ను చాలావరకు తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తుంది.. ఇందులో వుండే ఫైబర్ కొలెస్ట్రాల్ బరువును తగ్గిస్తుంది.. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.. గుండె సంబంధింత రోగాలను దూరం చేస్తుంది.. లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. డయేరియాను నిరోధించే పోషకాలూ ఇందులో పుష్కలంగా వుంటాయి. ఇలా ఈ పండు ఇన్ని ఔషధగుణాలు కలిగి వుంటుంది కాబట్టి.. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చునని న్యూట్రీషన్లు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
యాపిల్‌లో వుండే న్యూట్రీషన్ విలువలు :  

1. ఆపిల్‌లో కొవ్వు, సోడియం, కొలెస్ట్రాల్ ఉండదు.
2. ఈ పండులో విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్స్ వుంటాయి. ఇవి బరువును నియంత్రిస్తాయి.
3. డైట్ ఫైబర్ -హృద్రోగ వ్యాధులను నయం చేస్తుంది.
4. ఇందులో వుండే మినరల్స్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌ అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple fruit health benefits  health tips  health problems  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more