Fenugreek Vine spinach Green vegetables health benefits | 62668

Fenugreek vine spinach green vegetables health benefits

Fenugreek health benefits, Fenugreek nutrients, Fenugreek health tips, Fenugreek cooking, Vine spinach health benefits, Vine spinach health tips, Vine spinach nutrients, health tips, healthy foods, healthy food items, green vegetables, green vegetables health benefits

Fenugreek Vine spinach Green vegetables health benefits : The Health benefits with Fenugreek, Vine spinach and Green vegetables. These contains more nutrients which prevents dangerous diseases.

మెంతికూరలో దాగివున్న హెల్త్ బెనిఫిట్స్!

Posted: 04/06/2015 01:16 PM IST
Fenugreek vine spinach green vegetables health benefits

సాధారణంగా ఆకుకూరల్లో మానవ శరీరానికి అవసరమయ్యే ఎన్నోరకాల పోషకాలు దాగివుంటాయన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా పచ్చని ఆకుకూరల్లో అయితే..  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి వుంటాయి. వీటితో ప్రతిరోజూ ఏదో ఒక వంటకం చేసుకుని తింటే.. అవి అనారోగ్యాన్ని దూరంగా వుంచుతాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. నడుము చుట్టు కొలతను పెంచనివ్వవు.

ఇక ఆకుకూరల్లో రకరకాల కూరలుంటాయి. అటువంటి రకాల్లో మెంతికూర ఒకటి! దీనిని అద్భుతమైన ఔషధ ఆహారంగా వైద్య నిపుణులు పరిగణిస్తారు. దీనిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడకబెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి. అంతేకాదు.. మెంతికూరలో క్యాల్షియం, ఇనుము, ఫాస్పరస్‌తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆకలిని పుట్టిస్తాయి. కీళ్ళ నొప్పులను నయం చేయడంతోపాటు మెదడు ప్రశాంతంగా వుండేలా చేస్తాయి.

ఇక తీగబచ్చలి కూరలోలోనూ విటమిన్లు కె, ఎ, సి, బి2, బి6 తదితర ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావం నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fenugreek  Vine spinach  Green vegetables  Health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more