Carrot is the best food to take in tea break timing | health home remedies | health tips

Carrot best food to take in tea break times health home remedies

carrot health tips, carrot health benefits, carrot tips, carrot beauty benefits, carrot home remedies, stomach problems tips, home medicines, carrot home remedies

Carrot best food to take in tea break times health home remedies : Experts giving suggestion that carrot is best food to take in break timings. It contains good nutrients which prevents eye sight problems and controls weight.

టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

Posted: 05/28/2015 02:01 PM IST
Carrot best food to take in tea break times health home remedies

ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు. అధిక క్యాలరీలు కలిగిన ఆ ఫుడ్స్ నిత్యం తీసుకుంటే.. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయి బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. స్నాక్స్ లో జంక్ ఫుడ్లను వదిలేసి క్యారెట్ తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషక విలువలు ఎన్నో వుంటాయి. అవి.. ఆరోగ్యంగా వుంచడంతోపాటు శరీర బరువును కంట్రోల్ చేస్తాయి. ఇంకా క్యారెట్ తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

క్యారెట్ తో కలిగే ప్రయోజనాలు :

క్యారెట్‌లో లోక్యాలరీలు, విటమిన్స్, మినిరల్స్ తదితర పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి శరీర బరువును తగ్గించడంలో దోహదపడుతాయి. అలాగే క్యారెట్‌ను తీసుకోవడం ద్వారా దంత సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. క్యారెట్ క్రిస్పీ, క్రంచీగా ఉండటం ద్వారా దంతాలను శుభ్రం చేయడంతో పాటు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇకపోతే.. క్యారెట్ జ్యూస్ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇంకా చర్మం ఆరోగ్యంగా ఉండటానికి నిరంతరం సహాయపడుతుంది. కంటి దృష్టి లోపాలకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే క్యారెట్‌లో కళ్ళ ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ ఏ పుష్కలంగా వుంటుంది. క్యారెట్‌లో బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. అవి హెల్తీ స్కిన్ పొందడానికి గ్రేట్‌గా సహాయపడుతాయి. క్యారెట్ ముడతలను నివారించడంతోపాటు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అందుచేత రోజూ ఓ గ్లాసులు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : carrot health benefits  healthy home remedies  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

  • Tamarind leaves carrots health benefits home remedies

    చిగురు, క్యారెట్ తీసుకోండి.. చింత మానేయండి!

    May 22 | వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చిగురు, క్యారెట్... Read more

Today on Telugu Wishesh