Health Benefits of Jackfruits | Piles Problems | Healthy Home Remedies

Jackfruits health benefits piles problems beauty home remedies

Jackfruits, Jackfruits health tips, Jackfruits health benefits, Jackfruits home remedies, healthy home remedies, Jackfruits juice, Jackfruits health, health tips telugu, telugu home remedies, healthy home tips

Jackfruits Health Benefits Piles Problems Beauty Home Remedies : The health benefits with jackfruits which helps to get rid from piles problem. It contains number of nutrients which also helps in beauty.

పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

Posted: 05/27/2015 07:27 PM IST
Jackfruits health benefits piles problems beauty home remedies

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ పనసలో ఏయే పోషకాలున్నాయో, వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

పనసలోని పోషకాలు వాటివల్ల కలిగే ప్రయోజనాలు :

* పనసలో విటమిన్ ఏ పుష్కలంగా వుంటుంది. ఇది మెదడు, ఆరోగ్యానికి బలం అందివ్వడంలో సమర్థవంతంగా తోల్పడుతుంది. పనస పండును తేనెలో తడిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి. అలాగే.. ఈ పండ్లు రక్తాన్ని వృద్ధి చేస్తాయి. అంటువ్యాధులను దూరం చేస్తాయి.

* పనసలో ఆంటీ-యాక్సిండెంట్లు, విటమిన్ సి పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లను మితంగా తీసుకుంటే క్యాన్సర్ కారకాలను దూరం చేసుకోవచ్చు. అలాగే.. అవి శరీరంలో ఎముకలను బలపచ్చడంతోపాటు శక్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడుతాయని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.

* పనసలో పొటాషియం అనే మినరల్ వుంటుంది. అది మధుమేహం, గుండెపోటు వంటి భయంకరమైన వ్యాధులను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.  అంతేకాదు.. అజీర్తిని దూరం చేసుకోవచ్చు. కంటి దృష్టిని దూరం చేసుకోవచ్చు.

* పనస లేత తొనల్ని వేయించి తీసుకోవడం ద్వారా వాత, పిత్త వ్యాధులు దూరమవుతాయి. అలాగే ఇది వీర్యవృద్ధికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతోపాటు అజీర్తి సమస్యను అధిగమించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిపుణుల సలహా.

* కోలన్ క్యాన్సర్‌ను నయం చేసే జాక్ ఫ్రూట్లో యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. అవి పైల్స్‌ను దరిచేరనివ్వదు. హై ఫైబర్ కలిగిన పనస పండు పైల్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి.. వీటిని రోజూ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

* ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు ఈ పనసపండును తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. రెగ్యులర గా తీసుకుంటే దాన్నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ పండు ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* పనస ఆరోగ్యానికి కాదు.. సౌందర్యానికి మంచి ఔషదం లాంటి. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. చర్మ సౌందర్యానికి వన్నెతెస్తుంది. పనస వేరును పొడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackfruits  Health Tips  Home remedies  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

  • Tamarind leaves carrots health benefits home remedies

    చిగురు, క్యారెట్ తీసుకోండి.. చింత మానేయండి!

    May 22 | వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చిగురు, క్యారెట్... Read more

Today on Telugu Wishesh