pressure cooker using tips while cooking food | Cooking Tips

Pressure cooker using tips while cooking food for homemades housewives

pressure cooker tips, pressure cooker using tips, pressure cooker cooking tips, cooking tips, cooking homemade, homemades, housewives tips, kitchen tips, pressure cooker cautions

pressure cooker using tips while cooking food for homemades housewives. If Follow this tips.. may escape from some dangerous happens

వంట చేసేటప్పుడు ప్రెజర్ కుక్కర్ తో జాగ్రత్త

Posted: 04/03/2015 05:33 PM IST
Pressure cooker using tips while cooking food for homemades housewives

ప్రస్తుతరోజుల్లో ప్రెజర్ కుక్కర్ వాడకం ఎక్కువైపోయింది. అయితే.. కొందరికి దీనిని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. ముఖ్యంగా వంట చేసే సమయంలో ఈ ప్రెజర్ కుక్కర్ తో చాలా జాగ్రత్తగా వుండాలి. లేకపోతే.. ఎన్నో ప్రమాదాలను చవిచూడాల్సి వస్తుంది. మనం చేసే ఒక చిన్న తప్పిదం ప్రాణాలమీదుకు తీసుకొచ్చే ప్రమాదం వుంది కాబట్టి.. దీనిని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

వంట చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు :

* ప్రెజర్ కుక్కర్ నాజిల్ ను సరిగ్గా శుభ్రపరచకుంటే.. అక్కడ దుమ్ము, ధూళి చేరిపోతుంది. ఈ విధమైన కుక్కర్ తో ఏదైనా వంట చేసేటప్పుడు.. నాజిల్ దగ్గరున్న దుమ్ము ఆవిరిని బయటకు రాకుండా చేస్తాయి. అలాంటి సమయాల్లో ఆవిరి తీవ్రత ఎక్కువై కుక్కర్ పగిలే ప్రమాదం వుంది.

* వంట చేసేటప్పుడు కుక్కర్ విజిల్ రాలేదనే ఉద్దేశంతో చాలామంది తమ ముఖాన్ని ఆ విజిల్ కు దగ్గరగా వుంచి పరిశీలిస్తారు. అలా చేసేటప్పుడు కొన్నిసార్లు విజిల్ చాలా వేగంగా, బలంగా పైకి వచ్చి.. మన ముఖంపై తీవ్ర గాయాలు చేసే ప్రమాదముంది కాబట్టి.. చాలా జాగ్రత్తగా వుండాలి.

* పూర్తి వంట అయిపోయిన తర్వాత కొందరు వెంటనే కుక్కర్ మూతను తెరుస్తారు. అలా ఒక్కసారిగా తెరిస్తే.. దాని లోపలున్న ఆవిరి ఒక్కసారిగా ముఖం, చేతులు మీద పడే అవకాశం వుంది. అప్పుడు తీవ్రంగా కాలే ప్రమాదముంది కాబట్టి.. అలా చేయకుండా జాగ్రత్తగా వుంటే చాలు!

* ముఖ్యంగా కుక్కర్ విజిల్ ని అమర్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే.. ఎటువంటి ప్రమాదాలు జరగవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pressure cooker tips  kitchen tips  cooking tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

Today on Telugu Wishesh