grideview grideview
  • Aug 27, 12:23 PM

    ఆరోగ్యకరమైన ఆహారంతో అల్సర్ కు చెక్

    కడుపులో నొప్పి, తీవ్రమైన మంట, ఇంకా ఇతర కడుపు సంబంధిత వ్యాధులు వస్తే వాటిని ‘అల్సర్’గా గుర్తిస్తారు. సమయానికి భోజనం తినకపోవడం వల్లే ఈ సమస్య బారిన పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఎక్కువ కారంగా వుండే పదార్థాలు తినడం వలన...

  • Aug 26, 12:51 PM

    రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఫుడ్స్

    వాతావరణ మార్పుల కారణంగా ప్రతిఒక్కరు రకరకాల చిరుజబ్బుల బారిన పడుతుంటారు. ఆ రోగాల బారి నుంచి ఉపశమనం పొందాలంటే మందులు వాడాల్సిన పనిలేదు.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు....

  • Aug 25, 11:48 AM

    సకలరోగాలను నివారించే నేరేడు పండు

    ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడమే కాకుండా.. పోషకాహారాలోపం కారణంగా ప్రతిఒక్కరు రకరకాల రోగాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు సైతం బీపీ, షుగర్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇంతేకాదు.. ఇంకా చిరుజబ్బులు నిత్యం వేధిస్తూనే వుంటాయి. వీటన్ని నుంచి...

  • Aug 24, 03:25 PM

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపు అలవాట్లు

    ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరు పాస్ట్ ఫుడ్, బర్గర్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటుంటారు. ఆఫీసు పనులు, ఇతర కార్యకలాపాల కారణంగా ఇంట్లో ఆరోగ్యకరమైన భోజనం తయారుచేసుకునే సమయం లభించక.. అటువంటి ఆహారాలకు అలవాటు పడతారు. కానీ.. వాటిని తరుచూ తీసుకుంటే...

  • Aug 22, 11:07 AM

    గొంతు సమస్యలకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు

    మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు నిత్యం వస్తుంటాయి. ముఖ్యంగా చిరుజబ్బులు నీడలా వెంటాడుతూనే వుంటాయి. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, గొంతులో మంట, గొంతు గరగరలు.. ఇలా రకరకాల వ్యాధులు వేధిస్తుంటాయి. ఈ విధమైన సమస్యల నుంచి త్వరగా...

  • Aug 21, 11:06 AM

    విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాలు

    నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే పోషకాలతో నిండిన ఆహారాల్ని రెగ్యులర్ గా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఆ పోషకాల్లో చాలా ముఖ్యమైనవి విటమిన్లు. విటమిన్లు అవయవాలను ఉత్తేజంగా వుంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. కాబట్టి.. విటమిన్లు కలిగిన ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో...

  • Aug 20, 03:05 PM

    డిప్రెషన్ నుంచి విముక్తి కలిగించే సహజ చిట్కాలు

    ప్రస్తుత ఆధునిక యుగం పోటీతత్వంతో కూడినది. ఏదైనా స్థాయి సంపాదించాలంటే కొన్ని లక్షలాదిమందితో పోటీపడాల్సి వుంటుంది. అలాగే ఇంట్లో పనులను నిర్వర్తించుకోవాల్సి వుంటుంది. ఈ విధమైన వాతావరణం ప్రతిఒక్కరిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమస్య రోజురోజుకు మరింత అధికమవుతుంది. దీని...

  • Aug 19, 12:21 PM

    నిద్రలేమిని నివారించే హెల్దీ డ్రింక్స్

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆఫీసు, ఇంటి కార్యకలాపాలు ఎక్కువగా వున్న నేపథ్యంలో చాలామంది ఉద్యోగస్తులు ఈ తరహా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని ఎదుర్కోవాలంటే చాలారకాల ఆయుర్వేద చిట్కాలు, ఇతర పద్ధతులు అందుబాటులో వున్నాయి. వాటిని...