Fifa world cup 2014 opening ceremony highlights

World Cup 2014 opening ceremony highlights, FIFA World Cup 2014,Football FIFA World Cup 2014 Opening Ceremony, Highlights

World Cup 2014 opening ceremony highlights, FIFA World Cup 2014,Football FIFA World Cup 2014 Opening Ceremony, Highlights

అంబరాన్నంటిన ఫిఫా ఆరంభ వేడుకలు

Posted: 06/13/2014 11:12 AM IST
Fifa world cup 2014 opening ceremony highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాకర్ సంబరాలు మొదలయ్యాయి. బ్రెజిల్ లోని మార్కానా స్టేడియంలో సాకర్ ప్రేమికుల కేరింతల మధ్య, బ్రెజిల్ కళాకారుల విన్యాసాలతో ఆరంభ వేడుకులు కళ్ళు చెదిరే స్థాయిలో జరిగాయి. ఈ వేడుకుల్లో బ్రెజిల్ న్రుత్యం, సంగీతం, జెన్నీఫర్ లోపేజ్ ప్రదర్వన హైలెట్ గా నిలిచాయి. ఈ టోర్నీ కోసం అధికారికంగా రూపొందించిన గీతాన్ని పాప్ గాయనీ జెన్నీఫర్ లోపెజ్, క్లాడియా, లీటె, పిత్బుల్ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం జరిగింది కేవలం అరగంట మాత్రమే అయినా జరిగినంత సేపు చూడటానికి రెండు కళ్లు చాలవన్నట్లు జరిగింది.

 ప్రపంచ సాకర్ ప్రారంభ వేడుకుల చిత్రాలు


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/FIFAWorldCUP2014

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles