Netherlands beat spain 5 1

Netherlands beat Spain 5-1, world cup, Mexico, Brazil, orld,cup,,group,b,,brazil,2014,,diego,costa,,stefan,de,vrij,,louis,van,gaal

First time a defending champion has conceded five goals in their World Cup opening match.

హాట్ ఫెవరెట్ జట్టు అట్టర్ ప్లాప్

Posted: 06/14/2014 11:13 AM IST
Netherlands beat spain 5 1

ఫిఫా వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్టుగానే కాకుండా, కప్ సాధించే జట్టుగా పేర్కొంటున్న స్పెయిన్ జట్టుకు తొలి మ్యాచ్ లో పెద్ద దెబ్బ తగిలింది. సాకర్ ప్రపంచకప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్ లో  5-1 గోల్స్ తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి అర్ధభాగం ఆటలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. కానీ రెండో అర్ధభాగంలో నెదర్లాండ్స్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. ప్రత్యర్థి జట్టుకు అవకాశం కల్పించకుండా గోల్స్ చేసింది. నెదర్లాండ్స్ ఆటగాళ్లు రాబిన్ (53, 80వ నిముషంలో), పెర్సి(44, 72వ నిమిషంలో), డి వ్రిజ్ 64వ నిముషంలో గోల్స్ సాధించారు. పెర్సికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మరో మ్యాచ్ లో ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఓటమి లేకుండా ముందుకు సాగడం మెక్సికో జట్టు ఆనవాయితీ. 1998 నుంచి మూడు టోర్నీలలో తొలి మ్యాచ్ గెలిచి, ఒక టోర్నీలో డ్రా చేసుకున్న మెక్సికో... ఈసారి బ్రెజిల్ ప్రపంచకప్‌లో కూడా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 1-0తో కామెరూన్‌పై నెగ్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles