నాపా వ్యాలీ
యూఎస్ స్టేట్ కాలిఫోర్నియాకు అతి చేరువలో వుండే ఈ ప్రాంతం ద్రాక్ష పెంపకానికి ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. దాంతో ఈ ప్రదేశంలో ఎన్నో రకాల హోటళ్లు కొత్త జంటల కోసం ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. జనావాసం ఎక్కువగా లేని ఈ ప్రాంతం పచ్చని చెట్లతో, ద్రాక్ష తోటలతో, కొండల మధ్య ఎంతో అందంగా కనువిందు చేస్తూ వుంటుంది.