ఛాసినోల్స్
ఫ్రాన్స్ లో ఎంతో ఆహ్లాదకరమైన ప్రాంతంగా పరిగణించబడే ఈ ప్రదేశానికి పెళ్లైన కొత్తజంటలు తమ హనీమూన్ ఘడియలను గడపడానికి ఎంతోమంది విచ్చేస్తుంటారు. ప్రత్యేకంగా కొత్తజంటల దృష్టిలో పెట్టుకునే ఇక్కడ భవనాలను, హోటళ్లను నిర్మించడం జరిగిందని అక్కడికి క్షణాలు గడిపిన జంటలు చెబుతుంటారు. అంటే.. కొత్తజంటలకు హనీమూన్ జరుపుకోవడానికి ఇది ఎంతో అనువైనది వారి అభిప్రాయం.