సావన్నాహ్
ఉత్తర ఆస్ట్రేలియాలో వుండే ఈ ప్రదేశం చెట్లపెంపకానికి ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచింది. ఇక్కడ ఎటుచూసినా కేవలం చెట్లు మాత్రం కనువిందు చేస్తూ వుంటాయి. ఈ చెట్లమధ్యే ఒక చిన్న టౌన్ ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటుంది. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి తరుచూ కొత్తజంటలు తమ హనీమూన్ ఘడియలను ఆస్వాదించడానికి దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు.