స్పెయిన్ లో వుండే ఈ చిన్న ప్రదేశం ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటుంది. ఎందుకంటే.. ఇక్కడ నిర్మించిన భవనాలన్నీ కొండలమీదే ఎక్కువగా వుండటం వల్ల పర్యాటకుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. ముఖ్యంగా కొత్త జంటలకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని నింపే ప్రదేశంగా పరిగణిస్తూ వుంటారు.