బోరా బోరా
ప్రపంచంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పరిగణించబడే ఈ ప్రాంతం... పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అందాలతో ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తూ వుంటుంది. ఇక్కడ కొత్త జంటలే కాదు... దేశవిదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ప్రశాంతంగా సమయాన్ని గడపడం కోసం నిత్యం విచ్చేస్తుంటారు. ఫ్రాన్స్ కు దగ్గరలో వుండే ఈ దీని ప్రాంతం... కొత్త జంటలకు ఎంతో అనువైనదిగా వుంటుంది.