Free roaming likely from march 2013

multiple number portability,MNP,free roaming from March,free roaming,DoT,COAI,Bharti Airtel,Airtel.

fter announcing plans to abolish roaming charges for mobile users when traveling within India from next year, DoT is likely to ask operators to implement this move from March.

Free roaming likely from March 2013.png

Posted: 12/05/2012 06:27 PM IST
Free roaming likely from march 2013

Free-roaming

మీరు ఆఫీసు పని మీద అంటూ, మీటింగులు అంటూ దేశం మొత్తం తిరుగుతున్నారా ? వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు మీ వారితో మాట్లాడటానికి మొబైల్ బిల్ తడిపి మోపెడు అవుతుందని బాధ పడుతున్నారా ? త్వరలో ఆ బాధ తగ్గిపోతుంది. అన్ని అనుకూలిస్తే... వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా పర్యటించే వారి సెల్‌ఫోన్ బిల్లులు తగ్గిపోనున్నాయి. ఉచిత రోమింగ్ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని టెలికాం శాఖ నెట్‌వర్క్ ఆపరేటర్లను కోరనుందని సమాచారం. అయితే టెలికాం శాఖ నిర్ణయం పట్ల నెట్ వర్క్ ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కచ్ఛితంగా అమలు చేయాలని ఒత్తిడితెస్తే.. రోమింగ్ నష్టాన్ని సర్దుబాటు చేసుకోవడానికి కాల్ చార్జీలు పెంచాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే దీని పై ప్రజల నుండి విభిన్న అభిప్రాయాలు వెలువతుడున్నాయి. ఎవరో కొందరు బిజినెస్ పనిమీద తిరిగే వాళ్ళ కోసం, వేరే రాష్ట్రాలలో ఉండే వారి కోసం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టి, సామాన్యుడి పై భారం మోపడం ఎందుకని అంటున్నారు. మరోవైపు స్పెక్ట్రం చార్జీలను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిన నేపథ్యంలో నెట్‌వర్క్ ఆపరేటర్లు టెలికాం శాఖ నిర్ణయంపై మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Car prices to accelerate in new year
Kingfisher may lose mumbai airport office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles