Kingfisher may lose mumbai airport office

Rent,MIAL,Kingfisher Airlines,airport office

Kingfisher Airlines, which used to operate out of domestic Terminal 1A of the city airport was served an eviction notice by Mumbai International Airport Pvt Ltd (MIAL) a week ago

Kingfisher may lose Mumbai airport office.png

Posted: 12/04/2012 07:09 PM IST
Kingfisher may lose mumbai airport office

Kingfisherకింగ్‌ఫిషర్ విమానయాన సంస్థకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పార్కింగ్, నావిగేషన్ చార్జీలకు సంబంధించిన రూ.22 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకుంటే ఆ సంస్థ ఉపయోగించుకుంటున్న 1ఏ టెర్మినల్‌ను ఖాళీ చెయ్యాలంటూ ముంబై విమానాశ్రయ అధికారులు త్వరలో ఉద్వాసన నోటీస్‌ను కింగ్‌ఫిషర్‌కు జారీ చేయనున్నారని సమాచారం.ఏడు రోజుల్లోగా బకాయిలను చెల్లించాలంటూ పది రోజుల క్రితమే లీగల్ నోటీసును జారీ చేసినప్పటికీ, కింగ్‌ఫిషర్ నుంచి ఎలాంటి స్పందన లేదని ముంబై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్‌కు లీజుకిచ్చిన స్పేస్‌ను ఇతర విమానయాన సంస్థలకు ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయని, అయితే తుది నిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు వివరించాయి. అక్టోబర్ 1న ఫ్లయింగ్ లెసైన్స్ రద్దుకావడంతో కింగ్‌ఫిషర్ తన విమాన సర్వీసులను నిలిపేసింది. కింగ్‌ఫిషర్‌కు రూ.7,000 కోట్ల అప్పులున్నాయి. కంపెనీకి ఇంతవరకు రూ.10,000 కోట్ల నష్టాలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Free roaming likely from march 2013
Sensex crosses 19000 mark  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles