grideview grideview
  • Oct 16, 12:55 PM

    మొటిమల నివారణకు బెస్ట్ చిట్కాలు

    మొటిమల నివారణ కోసం మహిళలు రకరకాల క్రీములు, ఇతర బ్యూటీ ప్రోడక్టులు వాడుతుంటారు. అయితే.. అవి అంత త్వరగా ప్రభావం చూపవు. మరికొన్ని ఎఫెక్ట్ అయి చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా వుంది. కాబట్టి వాటిని వాడటం కంటే.. ఇంట్లోనే...

  • Oct 15, 01:55 PM

    కురుల సౌందర్యాన్ని మెరుగుపరిచే బెస్ట్ రెమెడీస్

    మహిళల చర్మసౌందర్యానికి కురులు మరింత అందాన్ని చేకూరుస్తాయి. మిళమిళ మెరిసే జుట్టు వారి సౌందర్యానికి తోడై.. అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే.. జుట్టును నిత్యం సంరక్షించుకోవడం కోసం మహిళలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణ కాలుష్య...

  • Oct 14, 06:43 PM

    వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టే చిట్కాలు

    మారుతున్న జీవన విధానం, కాలుష్య వాతావరణం కారణంగా సౌందర్యపరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. యుక్త వయస్సుల్లో ముఖంపై ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు ఏర్పడటం, చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం.. లాంటి సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొంది, మెరుగైన...

  • Oct 13, 12:46 PM

    మెరుపులీనే ముఖ సౌందర్యానికి ఫ్రూట్ ప్యాక్స్

    ముఖసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే.. ఎక్కువ ధరలతో కూడిన బ్యూటీ ప్రోడక్టులను వినియోగించడం కంటే సహజంగా లభ్యమయ్యే కొన్ని ఫ్రూట్స్ ద్వారా ప్యాక్స్ చేసుకుని ముఖానికి పట్టిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అందులో వుండే పోషకాలు చర్మం సహజత్వం కోల్పోకుండా చేయడంతోపాటు సౌందర్యాన్ని మెరుగుపరచడంలో...

  • Oct 12, 03:56 PM

    మొటిమలకు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీలు

    యుక్తవయస్సులో ప్రతిఒక్కరిని వేధించే సమస్య ‘మొటిమలు’. వీటిని నిర్మూలించేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రెగ్యులర్ గా ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్ ను ఉపయోగించడమో, బ్యూటీ పార్లర్ కు వెళ్లడమో, ఇంకా ఇతర పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. అయినప్పటికీ ఆ మొటిమలు అంత...

  • Oct 09, 04:38 PM

    చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందాలా..

    నేటి ఆధునిక యుగంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో చుండ్రు ఒకటి. దీని నుంచి విముక్తి పొందెందుకు రకరకాల ప్రోడక్టులు, ఇంకా మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలా కాకుండా కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే.. చుండ్రు నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చునని నిపుణులు...

  • Oct 08, 01:30 PM

    చర్మం తాజాగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

    ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతిఒక్కరు పనిలో నిమగ్నమైపోయి వుంటారు. ఇంటి పనులతోపాటు ఆఫీసు కార్యకలాపాల్ని నిర్వహించుకోవడంలో సమయం గడిచిపోతుంది కాబట్టి.. చర్మం చాలా డల్ గా, పాలిపోయినట్లుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు చర్మం తిరిగి తాజాగా వుండాలంటే.. కొన్ని చిట్కాలు...

  • Oct 07, 01:37 PM

    ఆరోగ్యకరమైన జుట్టుకోసం ఇంటి చిట్కాలు

    జుట్టు సంబంధిత సమస్యల నుంచి వెంటనే ఉపశమనం పొంది, వాటిని నిత్యం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా వుంచుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. తరచూ ఇతర ప్రోడక్టులు వాడటం కంటే ప్రకృతి సహజంగా లభించే పదార్థాల ద్వారా రెమెడీలు...