The Best Home Remedies To Get Rid From Dandruff Problem | Dandruff Remedies | Dandruff Health Tips

Home remedies to get rid from dandruff problem

Dandruff remedies, Dandruff tips, Dandruff beauty tips, Dandruff remove tips, haircare tips, haircare remedies, haircare best remedies, Dandruff best tips, beauty tips

Home Remedies To Get Rid From Dandruff Problem : Experts Giving Some Suggestions To Use Best Home Remedies To Get Rid From Dandruff Problem.

చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందాలా..

Posted: 10/09/2015 04:38 PM IST
Home remedies to get rid from dandruff problem

నేటి ఆధునిక యుగంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో చుండ్రు ఒకటి. దీని నుంచి విముక్తి పొందెందుకు రకరకాల ప్రోడక్టులు, ఇంకా మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలా కాకుండా కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే.. చుండ్రు నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* మందారం : Rdr జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. మందారపువ్వులను కొబ్బరినూనెలో వేసి మరగించాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పూలలోని సారమంతా దిగేలా గట్టిగా పిండేయాలి. ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలో వేసి వుంచి, తలకు రాసుకుంటే చుండ్రు అదుపులోకి వస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

* గులాబీ రేకులు : గుప్పెడు గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో వేయాలి. పది నిమిషాలు ఉంచి వాటిని బయటికి తీసి పిండేయాలి. అలా పిండినప్పుడు వచ్చిన నీటిని తీసుకుని.. మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత ఆరనిచ్చి ఆపై తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. జుట్టు శుభ్రపడటంతో పాటు చుండ్రు మాయమవుతుంది.

* గోరింటాకు రెమెడీ : ఒక పాత్రలో ఏడు చెంచాల గోరింటాకు పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొబ్బరి పాలు, యూకలిప్టస్ నూనె తదితరాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి ముప్పావు గంటపాటు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయగలిగితే చుండ్రు సమస్య తగ్గుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dandruff remove tips  beauty home remedies  haircare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more