బాదంతో అందం - ఆరోగ్యం

Benefits of badam

Badam, Health Tips, Beauty Tips,Badam Benfits

Benefits of Badam

బాదంతో అందం - ఆరోగ్యం

Posted: 10/23/2019 10:56 AM IST
Benefits of badam

నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ ఇదో  అరుదైన అమితమైన ఉచిత సలహా.. సలహా అని కోటిపడేయకండి .. బాదంలు మనకు ఎంతో  సుపరిచితమైనా వస్తువు.ప్రతి ఇంట దొరికే రుచికరమైన  పదార్థం.. దీనిలోనే దాగి ఉంది అసలైన రహస్యం. రాత్రిపూట ఒక 5 బాదాం పప్పులను నానబెట్టి  పడుకోండి ,లేవగానే  పడగడుపున  వాటిలో ఒక మూడు పప్పులను పొట్టు  తియ్యకుండా  తిన్నారనుకోండి . మీ అందం - ఆరోగ్యం మీ చేతిలోనే ...  బాదంలను తిన్నడం  వల్ల  మన శరీరంలో ఉండే  చేడు  కొవ్వు అనేది  తొలిగిపోతుంది..మిగిలిన రెండు బాదాం పప్పులను  మెల్లగా పాలతో సానబెట్టు ముఖానికి రాసుకునారుకోండి మీ ముఖం  వర్చస్సు  మీరే ఖంగు తింటారు..అంతగా ఫలితం ఉంటుంది మరి..ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ..ఒక 5 బాదాం పప్పులను ఓపిక తో  రాత్రి  నిద్రకు ఉపక్రమించే ముందు నానబెడితే ఇటు చెడు కొవ్వు..అటు  ముఖ వర్చస్సు మెరుగుపడుతుంది..ఇంకా   ఎందుకు  సమయం వృధా చేయడం..బాదంలను వెతకండి ..అందుకోండి అందం - ఆరోగ్యం ..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badam  Health Tips  Beauty Tips  Badam Benfits  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more

  • Reduce your weight with ginger water

    జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

    May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more