grideview grideview
  • Sep 09, 12:27 PM

    టమోటా రెమెడీలతో మేనిఛాయ చర్మం

    రెగ్యులర్ వంటకాల్లో ఉపయోగించే టమోటాలు పోషకాల పుట్ట అని ఆరోగ్య నిపుణులు అంటారు. ఇతర కూరగాయలతో పోల్చితే.. టమోటాలో వున్న పోషకాలు, విటమిన్లూ మరే దానిలో వుండని వారంటున్నారు. ఈ టమోటా కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా రెట్టింపు...

  • Sep 08, 11:04 AM

    ‘బాదం నూనె’తో కలిగే సౌందర్య ప్రయోజనాలు

    చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే రెమెడీల్లో ‘బాదం నూనె’ ఒకటి. ఇందులో చర్మానికి అవసరమయ్యే విటమిన్లు (ఏ, ఈ), పోషకాలు, మినరల్స్ వంటివి పుష్కలంగా వుంటాయి. ఈ బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. అలాగే ముఖంపై, శరీరంపైన ఏర్పడిన నల్లటి వలయాలు నిర్మూలించడంలో...

  • Sep 07, 03:08 PM

    పాలమీగడతో మృదువైన ముఖచర్మం..

    చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే రెమెడీల్లో పాలమీగడ ఒకటి. ఇందులో.. చర్మానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. అందులో కొన్ని చర్మాన్ని ఆరోగ్యంగా వుంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తే.. మరికొన్ని దాని అందాన్ని పెంచడంలో నిమగ్నమవుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. అందుకే.. చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే...

  • Sep 05, 12:22 PM

    తెల్లజుట్టును నివారించే ఇంటి చిట్కాలు

    ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్లకు అలవాటుపడి, పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఈ పౌష్టికాహారలోపం వల్లే చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంది. పైగా.. వాతావరణ కాలుష్య ప్రభావం ఎక్కువగా వుండటంతో మరిన్ని జుట్టు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. దాంతో...

  • Sep 04, 12:52 PM

    అందాన్ని మెరుగుపరిచే సుగంధ చిట్కాలు

    పోషకాహారలోపం, వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల అందానికి సంబంధించిన సమస్యలు ఎక్కువవుతున్నాయి. చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం తదితర ఇబ్బందులు ప్రతిఒక్కరినీ వెంటాడుతున్నాయి. ఇటువంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. వెంటనే...

  • Sep 03, 06:41 PM

    గులాబీ రేకులతో ముత్యంలాంటి సౌందర్యం..

    సువాసనలు వెదజల్లే గులాబీలంటే ప్రతిఒక్కరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు వాటిని అమితంగా ఇష్టపడతారు. ఆ పువ్వులను తమ జడలకు వేసుకున్నప్పడు అవి వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అంతేకాదు.. ఇవి సౌందర్యసాధనంగానూ ఉపయోగపడతాయని బ్యూటీషియన్లు అంటున్నారు. ఈ గులాబీ...

  • Sep 02, 01:29 PM

    ఫేస్ వాష్ సింపుల్ టిప్స్

    ప్రస్తుత ఆధునిక యుగంలో అలవరుచుకున్న ఆహారపు అలవాట్ల (పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం)తోపాటు కాలుష్య వాతావరణ ప్రభావం కారణంగా వివిధ రకాల చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే.. వాతావరణ మార్పు వల్ల చర్మసంబంధిత ఇబ్బందులును ఎదుర్కోవలసి వస్తుంది. ఎండవేడిమి ఎక్కువగా వున్నప్పుడు...

  • Aug 26, 01:21 PM

    జుట్టు పెరుగుదలకు ఉపక్రమించే ఇంటి చిట్కాలు

    ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరు జుట్టు సంబంధిత సమస్యల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా జుట్టు తెల్లబడిపోవడం, పొడిబారిపోవడం, కాలక్రమంలో రాలిపోవడం, ఇంకా ఇతర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యంగా జుట్టు రాలిపోయే సమస్య అమ్మాయిలు, మహిళల్ని తెగ ఇబ్బంది పెడుతుంది....