grideview grideview
  • Jul 30, 12:47 PM

    అలోవెరా.. చర్మసౌందర్యాన్ని పెంచే బెస్ట్ రెమెడీ

    నేటి ఆధునిక యుగంలో వాతావరణ పరిస్థితులు తారుమారవడంతోపాటు జీవన విధానంలో మార్పు రావడంతో ఆరోగ్యంతోపాటు చర్మ (అందం)సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. బయట ఎక్కువగా తిరిగినప్పుడు కాలుష్య వాతవరణంతోపాటు ఎండతాపం చర్మంపై ప్రభావం చూపడంతో అది కమిలిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు స్కిన్-టాన్ సమస్యలతో...

  • Jul 29, 01:22 PM

    వంకర్లు తిరిగిన జుట్టును స్ట్రెయిట్ గా మార్చే చిట్కాలు

    సాధారణంగా కొందరి జుట్టు ఉంగరాలు తిరిగి వుంటుంది. ఈ విధంగా జుట్టు వుండటాన్ని కొందరు కోరుకుంటే.. మరికొందరు మాత్రం వద్దనుకుంటారు. వంకర్లు తిరిగిన జుట్టుతో చిక్కు, చుండ్రు సమస్యలు వుంటాయని, అందుకే స్ట్రెయిట్ జుట్టు కావాలని పరితపిస్తుంటారు. పైగా.. ప్రస్తుత జనరేషన్...

  • Jul 28, 02:55 PM

    ముడతలను నివారించే ఫేస్ మాస్కులు

    మారుతున్న జీవన విధానం, వాతావరణ పరిస్థితుల కారణంగా సౌందర్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడటం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మచ్చలు ఏర్పడటం, పొడిపారిపోవడంతో చిన్నవయస్సులోనే ముసలివారులాగా కనిపిస్తారు. ఇటువంటి చర్మసమస్యల బారిన పడకుండా నిత్యం యవ్వనంగా వుండాలంటే...

  • Jul 23, 11:48 AM

    చర్మసమస్యలకు చెక్ పెట్టే చిట్కాలు...

    యుక్తవయస్సు వచ్చిన తర్వాత చర్మసంబంధిత సమస్యలు మొదలవుతాయి. అంటే.. మొటిమలు రావడం, నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం ముడతలు పడటం, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొంది చర్మసౌందర్యాన్ని మెరుగుపరుకోవాలంటే.. సాధారణ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే...

  • Jul 22, 04:52 PM

    బేబీ స్కిన్ పొందాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి

    వయస్సు పెరుగుతున్నకొద్దీ చర్మసౌందర్యం తగ్గుతూ వస్తుంది. అలాకాకుండా చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకుని, బేబీ స్కిన్ లాంటి అందాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. రకరకాల పదార్థాలతో ఫేషియల్ స్ర్కబ్ చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్...

  • Jul 17, 12:26 PM

    జుట్టు సమస్యలకు ఇంటి చిట్కాలు

    వయస్సు పెరుగుతున్నకొద్దీ ఆరోగ్యపరంగా మార్పులు వస్తుంటాయి కాబట్టి.. జుట్టుసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. జుట్టు పల్చబడడం, పొడిబారిపోవడం, కాలక్రమంలో జుట్టు రాలిపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, ప్రోటీన్ లోపం, వాతావరణ కాలుష్యం, ఇతర సాధారణ కారణాల వల్ల...

  • Jul 15, 10:51 AM

    ఆపిల్ మాస్కులతో నిగారింపు చర్మం

    చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే సహజసిద్ధమైన ఫ్రూట్స్ లో ‘ఆపిల్స్’ ఎంతో ఉత్తమంగా సహాయపడుతాయి. ఈ ఆపిల్స్ తో రకరకాల మాస్కులను తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. కాంతివంతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ ఫ్రూట్స్ లో చర్మసంరక్షణకు కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి....

  • Jul 14, 10:45 AM

    తలలో మొటిమలను నివారించే చిట్కాలు

    వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతిఒక్కరి తలలో మొటిమలు వస్తాయి. అవి ఎంతో అసౌకర్యంగా అనిపిస్తాయి. సరిగ్గా తల దువ్వుకోవడానికి కూడా వీలుకాదు. ఈ మొటిమల కారణంగా జుట్టు సంరక్షణ కూడా దెబ్బతింటుంది. జుట్టు పొడిబారిపోవడం, తర్వాత రాలడం.. ఇంకా ఎన్నో ఇబ్బందులు...