State election commissioner ramakanth reddy letter to governor narasimhan

commissioner ramakanth reddy letter to governor narasimhan, State election commissioner ramakanth reddy, AP split into two states, Andhra Pradesh division, governor narasimhan, andhra cm chandrababu naidu, telangana cm kcr.

State election commissioner ramakanth reddy letter to governor narasimhan, AP split into two states

మేము ఎవరికి కావాలి? మా నాయకుడు ఎవరు?

Posted: 06/12/2014 03:50 PM IST
State election commissioner ramakanth reddy letter to governor narasimhan

‘‘పెళ్లోళ్లు ..పెళ్లోళ్లు బాగానే ఉన్నారు. పెళ్లికి వచ్చిన బందువులు ..దెబ్బలు తిన్నట్లు ఉందని’’ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి అంటున్నారు. ఎన్నికలకుముందు రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను గడగడలాడించిన ఏడిపించిన, ఎన్నికల ఉద్యోగులు, ఎన్నికల తరువాత.. రాజకీయ నాయకులు ఏడిపిస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు గా విభజించారు. అడవులను, అడవిలో పులలను , జైల్లో ఉన్న ఖైదీలను, వాహనాలను, అప్పులను, ఆస్తులను, ఉద్యోగులను ఇలా అన్ని రెండు గా విభజించారు. కానీ ఒక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉద్యోగులను తప్పు. అయితే ఇక్కడే వీరు భాదపడుతున్నారు. ఇప్పటి వరకు .. ఉమ్మడి రాష్ట్రం కాబట్టి , తమ జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

కానీ ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గా విడిపోయింది కాబట్టి, మా జీతాలు ఎవరు ఇస్తారు? మమ్మలి ఎలా పంచుకుంటారు? మేము మీకు అవసరం లేదా? మేము ఇలాగే ఉంటే మా కుటుంబాలు ఎలా గడవాలి? అని ఎన్నికల కమిషన్ రమాకాంత్ రెడ్డి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

election-commissioner-ramakanth-reddy

మాకు జీతాలు ఎవరు ఇస్తారో చెబుతారా? ఆంద్రముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తారా? అని గవర్నర్ కు లేఖ రాయటం జరిగింది. రమాకాంత్ రెడ్డి రాసిన లేఖ చదివి ఆయనే అర్థంగాక.. వెంటనే కేంద్ర హోంశాఖకు లేఖ రాయటంతో, వారు వెంటనే స్పందించి .. కొంచెం సమయం పడుతుంది, మీరు ఖంగారు పడాల్సిన అవసరం లేదని గవర్నర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం తెలుసుకున్నా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ‘‘మీకు మేం జీతాలు ఇవ్వలేం’’అని నోటీస్ బోర్డు పెట్టినట్లు ఎన్నికల కమిషన్ ఉద్యోగులు అంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ రాసిన లేఖతో రమాకాంత్ రెడ్డి కొంచెం ఊపిరీ పీల్చుకున్నట్లు సమాచారం. అంతే ఎన్నికల సమయంలో రాజకీయ నేతలకు ఎన్నికల అధికారులు చుక్కలు చూపిస్తే.. ఎన్నికల తరువాత 5 సంవత్సరాలు రాజకీనేతలు ఎన్నికల అధికారులతో ఆటలు ఆడుకోవటం మాములే అని ఉద్యోగుల సంఘాలు అంటున్నాయి.

state-ap

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles