ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయిన రవీ టాండన్ కూతురిగా వెండితెరకు పరిచయం అయ్యి, తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ ... అంటూ బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా సినిమా ప్రేక్షకుల కలల రాణిగా ఒకప్పుడు వెలుగు వెలిగిన రవీనా టాండన్ పెళ్లి చేసుకొని వెండితెరకు దూరం అయిన విషయం తెలిసిందే.
ఇటీవలే తెలుగు తెర పై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ మెల్లి మెల్లిగా తన ప్రస్థానాన్ని విస్తరింప చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం డైలాంగ్ కింగ్ మోహన్ బాబు సరసన ‘పాండవులు పాండవులు తుమ్మెదా ’ చిత్రంలో నటిస్తుంది.
త్వరలో ఈ అమ్మడు మెగా ఫోన్ కూడా పట్టడానికి రెడీ అంటుంది. దర్శకుడి కూతురిగా నాకు దర్శకత్వ ప్రతిభ ఉందని, ఎప్పటి నుండో దర్శకత్వం వహించాలని అనుకుంటున్నా కొన్ని బాధ్యతల వల్ల అది సాధ్యం కాలేదని, గతంలో సుభాయ్ గయ్ ఓ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడని కానీ అప్పుడు చేయలేదు కానీ త్వరలో దర్శకత్వం చేస్తానని ధీమాగా చేబుతుంది. హీరోయిన్ గా ఫుల్ సక్సెస్ అయిన రవీనా దర్శకురాలిగా ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more