ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ ఓ పోస్టును కూడా ఉంచింది.
ఇంతకీ విషయం ఏంటంటే... ఓ ఫోటోగ్రాఫర్ సీక్రెట్ గా ఆమె నగ్న ఫోటోలను తీసి అమ్మకానికి యత్నించాడు. ఆన్ లైన్ లో అవి జోరుగా అమ్ముడుపోతుండటంతో విషయం సియా చెవిన పడింది. దీంతో స్పందించిన సియా అతడికా ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది.
‘‘నా నగ్న ఫొటోలను ఎవరో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మీ డబ్బును ఆదా చేసుకోండి.. డబ్బులిచ్చి ఆ ఫొటోను కొనుక్కోకండి. ఇక్కడ మీకిది పూర్తి ఉచితం. ఇక ప్రతీరోజూ క్రిస్మసే’’ అని ఫొటో కింద క్యాప్షన్ రాసింది. కాగా సియాకు చెందిన 15 న్యూడ్ ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తి అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. సియా ఫర్లెర్ తాజా క్రిస్మస్ ఆల్బమ్ విడుదలకు సిద్దమైన వేళ ఈ నగ్న ఫొటోలు ట్విట్టర్లో వేడి పుట్టిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more
Sep 18 | ఏదైనా ఒక రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నవారు తమకంటూ ఒకరు ఇన్స్పిరేషన్ గా వుంటారంటూ అప్పుడప్పుడు చెబుతుంటారు. అలా తమ అభిమానాన్ని సీనియర్లపై చాటుకున్న వారు క్రీడాకారులు, నటీనటులు ఎందరో వున్నారు. ఇప్పుడు... Read more