తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య పాత్రతో బాగా పాపులర్ అయిన నిజంగానే ఆ వృతిలో కొనసాగిందంటే ఎవరైనా షాక్ తినాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగానే తానే ఒప్పేసుకుంది 28 ఏళ్ల హాలీవుడ్ నటి జోసెఫైన్ గిలానీ.
పాపులర్ ఫాంటసీ డ్రామా గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ లో వేశ్య పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే నిజజీవితంలో కూడా ఆమె ఒకప్పుడు అదే పని చేసిందట. కోకైన్, డ్రగ్స్ కోసం తాను ఒళ్లు అమ్ముకునే దాని అని ఆమె చెబుతోంది. వారానికి మూడు నుంచి నాలుగుసార్లు తాను ఆ పని చేసేదాని అని చెప్పుకోచ్చింది. ఆ టైంలో వారంతా తానోక పోర్న్ స్టార్ అని భావించి వేల డాలర్లు ఇచ్చేవారంట.
ధనవంతులను సుఖ పెట్టడం ద్వారా వేల పౌండ్లు సంపాదించా. దాంతో డ్రగ్స్, కోకైన్ కోనుగొలు చేసే దానినంటూ చెప్పుకొచ్చింది. కానీ, అందతా గతం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరియల్ నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు నేను మాములు జీవితాన్నే గడుపుతున్నా. కానీ, గతాన్ని తల్చుకుంటే మాత్రం జీవితం మీద విరక్తి చెందుతుందని చెబుతుందీ భామ.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more
Sep 18 | ఏదైనా ఒక రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నవారు తమకంటూ ఒకరు ఇన్స్పిరేషన్ గా వుంటారంటూ అప్పుడప్పుడు చెబుతుంటారు. అలా తమ అభిమానాన్ని సీనియర్లపై చాటుకున్న వారు క్రీడాకారులు, నటీనటులు ఎందరో వున్నారు. ఇప్పుడు... Read more