By Eating Chapati Everyday Health Benefits Will get | Heart Diseases | Healthy Problems | Skin Effects

Chapati health benefits heart diseases healthy problems skin effects

Chapati health benefits, health tips, healthy foods, morning breakfast, vitamin foods, nutrients foods, health home remedies, homemade healthy foods, health tips telugu, Chapati making tips, kitchen tips, Chapati health, Chapati foods

Chapati Health Benefits Heart Diseases Healthy Problems Skin Effects : Experts giving some health tips. They told to take chapati in breakfast which can help number of diseases. It contains more vitamins and nutrients.

చపాతీలో దాగివున్న ఆరోగ్య ఫలితాలు

Posted: 05/09/2015 01:49 PM IST
Chapati health benefits heart diseases healthy problems skin effects

ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ లన్నింటిలోనూ చపాతీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిజానికి చపాతీ పేరు చెబితే ప్రతిఒక్కరూ విసుక్కుంటారు. దానికంటే అన్నమే చాలా మంచిదని, ఎంతో రుచికరమైందని అనుకుంటారు. ముఖ్యంగా దక్షినాది జనాలైతే చపాతీల మీద అంతగా ఆసక్తి చూపరు. అయితే.. చపాతీ వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఎన్నోరకాల పోషక విలువలు దాగివున్నాయని, అవి రకరకాల వ్యాధులు, సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయని వారంటున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

చపాతీలను గోధుమలతో తయారుచేస్తారన్న విషయం తెలిసిందే! ఆ గోధుమల్లో విటమిన్ బి, ఈ వుంటాయి. ఉంటాయి. అలాగే కాపర్, అయోడైడ్, జింక్, మాగ్నస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మేగ్నిషియం, కాల్షియం, మినరల్ సాల్ట్ వంటివి శరీరానికి కావలసిన పోషకాలు వుంటాయి. ఈ గోధుమల ద్వారా తయారైన చపాతీలు తినటం వలన శరీరానికి అందించబడే కొవ్వు పదార్థాల స్థాయిలు తక్కువగా ఉంటుంది. ఇవి గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. అలాగే.. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గోధుమలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటి వల్ల శరీరానికి కావలసిన శక్తి వస్తుంది.

చపాతీలో ఐరన్ మూలకం ఎక్కువపాళ్ళలో ఉంటుంది. దీంతో హిమగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చపాతీ తినటం వలన శరీరానికి తక్కువ క్యాలోరీలు అందించబడతాయి. బటర్ లేదా ఆయిల్ లేని చపాతీల నుండి చాలా తక్కువ మొత్తంలో క్యాలోరీలు అందిస్తాయి. ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే చపాతీల వలన జీర్ణం శక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఫైబర్, సెలీనియంలను కలిగి ఉండడవలన చపాతీలు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయని పరిశోధనలలో కనుగొనబడింది. అందుకే.. చపాతీలు తింటే ఆరోగ్యంగా వుండవచ్చని నిపుణనులు సలహాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chapati  health tips  morning breakfast  healthy foods  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more