Honey cinnamon remedies health benefits immunity levels

honey health benefits, cinnamon health benefits, honey home remedies, cinnamon home remedies, immunity levels, human immunity level, cinnamon health tips, honey health tips

honey Cinnamon remedies health benefits immunity levels : the health benefits with hone and cinnamon home remedies

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధాలు...

Posted: 03/04/2015 06:22 PM IST
Honey cinnamon remedies health benefits immunity levels

మహిళలు నిత్యం ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పనులను నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. ఉదయం ఎంత హుషారుగా వుంటారో సాయంత్రానికి అంతకంటే ఎక్కువగానే నీరసించిపోతారు. అంటే.. వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుందన్నమాట! అలాంటప్పుడు పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఆ శక్తిని పెంచుకోవచ్చు. వీటికంటే.. తేనె, దాల్చిన చెక్క ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ తో రెమెడీ చేసుకుని తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

తేనె, దాల్చిన చెక్కలో వివిధ రకాల విటమిన్స్, ఐరన్ పుష్కలంగా వుంటాయని పరిశోధనల్లో తేలింది. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఎంతో కీలకంగా తోడ్పడుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు.. శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ అటాక్స్ నుంచి అవి రక్షణ కల్పిస్తాయని వారు చెబుతున్నారు. కాబట్టి.. సమయానుకూలంగా తేనె, చెక్కతో తయారచేసిన రెమెడీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం! మరి.. ఆ రెండింటి కాంబినేషన్ తో ఆ రెమెడీని ఎలా చేస్తారో తెలుసుకుందాం...

దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. అలాగే.. రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey health benefits  cinnamon health benefits  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more