Romance Best Timings For Husband Wife

Husband wife romance relationship best timings

husband wife romance relationship, romance relationship tips, romance tips, romance tips telugu, couple romance, romance best timings, romance timings best, husband wife romance problems, husband wife bedroom tips

husband wife romance relationship best timings : the best timings for couples to participate in romance with happily.

రాత్రివేళల్లోనే సెక్స్ ఎందుకు..?

Posted: 01/31/2015 05:19 PM IST
Husband wife romance relationship best timings

కొత్తగా పెళ్లైన జంటలు సమయసందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు రతిక్రీడలో పాల్గొంటుంటారు. తమలో కోరికలు రగిల్తే చాలు.. రూంలోకెళ్లి పూర్తిగా సంతృప్తి పొందుతారు. అయితే.. నిపుణులు ఇచ్చే సూచనల మేరకు రోజుకు ఒకసారి సెక్స్ చేయడమే మంచిది. ఒక రోజు గ్యాప్ ఇచ్చి శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తుంటారు. కోరికలు రగులుతున్నాయ్ కదా అని ఎప్పుడుపడితే అప్పుడు, ఇష్టమొచ్చినట్లు చేస్తే.. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.

ఇకపోతే.. శృంగారం రాత్రిపూట చేస్తే ఎంతో అనువుగా వుంటుంది. ఆ సమయమే అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే.. దంపతులు సెక్సు కార్యంలో పూర్తిగా నిమగ్నమై వున్నప్పుడు ఎటువంటి అవాంతరాలు వుండకూడదు. ఒకసారి సెక్సులో పాల్గొంటే.. పూర్తిగా సంతృప్తి చెందేవరకు నిర్విఘ్నంగా చేస్తూనే వుండాలి. అప్పుడే భార్యాభర్తలు పూర్తిగా సంతృప్తి చెందగలరు. అదే పగటిపూట సెక్సులో పాల్గొంటే ఏదో ఒక ఆటంకం కలిగే అవకాశం వుంది. దాంతో ఇద్దరికి అది చికాకుగా అనిపించడంతో సెక్సులో పూర్తిగా ఆనందపడలేదు. కాబట్టి.. రాత్రి వేళల్లో చేస్తే ఎవరూ డిస్టర్బ్ చేయరు కాబట్టి.. తనివితీరా సెక్సును ఆస్వాదించవచ్చు.

ఇకపోతే.. సెక్సులో పాల్గొన్నప్పుడు ఆవేశంగా కాకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి సెక్స్ చేస్తే మరింత ఎక్కువ సమయం అందులో పాల్గొని మనస్ఫూర్తిగా సంతృప్తి పొందగలరు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువసేపు సెక్సులో ఉపక్రమించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి.. ఇలా గ్యాప్ ఇచ్చి చేస్తేనే వారికి అనుకూలంగా వుంటుంది. అప్పుడే మగాళ్లు వారిని పూర్తిగా సంతృప్తి పరచగలరు. ఇదంతా సాధ్యపడాలంటే.. రాత్రి సమయమే ఎంతో అనువైనది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : husband wife romance relationship  romance best timings  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more