ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో 50 నుంచి 90 శాతం మంది దంపతులు కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే రతిక్రీడలో పాల్గొంటున్నారే తప్ప.. దాన్ని పూర్తిగా ఆస్వాదించడం లేదు. శృంగారంలో పాల్గొనే దంపతులు రొటీన్‌కి భిన్నంగా ట్రై చేస్తే సంసారస్వర్గాన్ని చవిచూడొచ్చనే విషయం చాలామందికి తెలియడం లేదు. శృంగారం అనేది భార్యభర్తల జీవితానికి ఓ పరమౌషధం! అందులో పూర్తిగా లీనమై పాల్గొంటేనే అందులో వున్న అసలు మజాని ఆస్వాదించవచ్చు.
ప్రతిరోజూ రకరకాల పద్ధతులు, భంగిమల్లో సెక్సు చేస్తే.. పూర్తి సంతృప్తి పొందవచ్చు. కానీ.. ప్రస్తుతమున్న దంపతులు ఏదో అలా కానిచ్చేస్తున్నారు. అలాకాకుండా ప్రతిరోజూ రకరకాల భంగిమల్లో పాల్గొంటే.. ఆసక్తి పెరగడంతోపాటు ఎంతో ఉత్సాహంగా రతిక్రీడలో కేకపుట్టించొచ్చు. అందుకే వాత్సాయనుడు కూడా తన కామశాస్త్రంలో దాదాపు 525 కి పైగా రతి భంగిమలను అభివర్ణించాడు. అందులో కొన్ని భంగిమల గురించి ఇక్కడ తెలుసుకుందాం...
1. పురుషుడు పైనుండే భంగిమ : ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఈ భంగిమ ద్వారా స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహపడుతుంటారు కానీ.. ఇందులో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. ఈ భంగిమలో పురుషుడు బరువు కిందవున్న స్త్రీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి.. ఆమెకు శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం వుంది. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. ఈ భంగిమ కేవలం పురుషాధిక్యత కోసమే అని కొందరు స్త్రీవాదుల వాదనగానూ ఉంది.
2. పురుషుడు కిందవుండే భంగిమ : ఇది భార్యాభర్తలకు చాలా ఉత్తమమైన భంగిమ. దీని ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు తృప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకునే వీలుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది.
3. మోకాలు నొప్పి ఉన్నవారికి 'వి' భంగిమ : స్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. నడివయసులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి ఈ భంగిమ శ్రేష్టమైంది.
4. భావప్రాప్తి భంగిమ : లూబ్రికేషన్ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు ఈ భంగిమ తృప్తి కలిగిస్తుంది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more