P.V. Sindhu enters quarter-finals at Denmark Open క్వార్టర్ ఫైనల్స్ చేరేందుకు చమటోడ్చిన పివీ సింధు

Denmark open p v sindhu enters quarter finals after hard fought win

PV Sindhu, Denmark Open, badminton, Sindhu in Denmark opens quarter finals, Saina Nehwal, Kidambi Srikanth, Lakshya Sen, Sameer Verma, Viktor Axelsen, Anders Antonsen, Tokyo Olympics, Sindhu Olympics medals, Busanan Ongbamrungphan, Denmark Open Super 1000 Tournament, Odense

India's double Olympic medallist superstar P.V. Sindhu reached the quarter-finals of the Denmark Open Super 1000 tournament in Odense on Thursday after three hard-fought games against her opponent from Thailand. Sindhu won after a struggle against Busanan Ongbamrungphan 21-16, 12-21, 21-15 in 67 minutes in her last 16 match.

డెన్మార్క్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్స్ చేరేందుకు చమటోడ్చిన పివీ సింధు

Posted: 10/21/2021 08:38 PM IST
Denmark open p v sindhu enters quarter finals after hard fought win

డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత సీనియర్‌ షట్లర్‌, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15 తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్.

భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకరైన సింధు ఈ టోర్నమెంట్‌తో పునరాగమనం చేయడానికి ముందు కొంత కాలం విశ్రాంతి తీసుకున్నది. భారతదేశానికి చెందిన మరో స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్ డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించారు. లక్ష్య సేన్ 16 వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 విక్టర్ ఆక్సెల్సన్‌తో పోటీ పడగా, సమీర్ వర్మ ఆతిథ్య దేశానికి చెందిన ఆండర్స్ అంటోన్సెన్‌తో ఆడతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Denmark Open  badminton  quarter finals  Busanan Ongbamrungphan  Thailand  sports  badminton  

Other Articles