Saina Nehwal begins Denmark Open campaign with hard-fought win

Denmark open nehwal sindhu srikanth advance hs prannoy ousted

Denmark open,Denmark Open live,Saina Nehwal vs Busanan Ongbumrungphan, Denmark Open Super Series Premier, Sain Nehwal, PV Sindhu, Kidambi Srikanth, Ajay Jayaram, PV Sindhu vs Maria Febe Kusumastuti,Saina Nehwal,PV Sindhu,Follow live updates for PV Sindhu, badminton saina nehwal, saina nehwal badminton, badminton news, badminton, Odense

Indian badminton players Saina Nehwal, PV Sindhu and Kidambi Srikanth made a positive start to their campaign, reaching the second round of Denmark Open Super Series Premier.

డెన్మార్క్ ఓపెన్ లో దూసుకెళ్తున్న భారత షెట్లర్లు..

Posted: 10/15/2015 08:55 PM IST
Denmark open nehwal sindhu srikanth advance hs prannoy ousted

డెన్ మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత్ స్టార్ షెట్లర్లు బాగా రాణిస్తున్నారు. నిన్న ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఎదుర్కోన్న తొలి రౌండ్ లో చాలా కష్టపడి నెగ్గినా..  తెలుగు తేజం పివీ సింధూ మాత్రం సునాయాసంగానే రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. ప్రత్యర్థి థాయ్ క్రీడాకారిణి బుసనన్ అన్బురుమ్ రంగ్ఫన్ తో నువ్వా- నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో ఎట్టకేలకు సైనా గెలిచింది. ఇక తదుపరి మ్యాచ్ లో అమె మినాట్సు మిటానితో తలపడనుంది. ఇప్పటికే మిటానితో వివిధ టోర్నీలలో ఎనమిది సార్లు తలపడిన సైనా ఐదు పర్యాయాలు విజయం సాధించింది.

కాగా ఇండోనేషియాకు చెందని మారియా ఫెడీ కుసుమస్తుతితో తలపడి విజయాన్ని అందుకున్న తెలుగు తేజం పి వీ సిందూ.. అమెను 21-13, 21-11 స్కోరుతో సునాయాసంగా గెలపోందింది. దీంతో రెండో రౌండ్ లోకి ప్రవేశించిన పివీ సింధూ మాత్రం తదుపరి మ్యాచ్ లో చైనా క్రీడాకారినితో తలపడనుంది. థర్డ్ సీడ్ తై జు యింగ్ తో తలపడనుంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఆ క్రీడాకారిణిని ఎదుర్కోన్న సింధూ.. ఒక్క పర్యాయం మాత్రమే విజయాన్ని సాధించింది. దీంతో రెండో రౌండ్ కోసం సింధూ శక్తని కూడగట్టుకుని శ్రమపడక తప్పదు. అటు పురుషుల సింగిల్స్ లోనూ కిదాంబి శ్రీకాంత్ కూడా ప్రత్యర్థి ఆటగాడిని ఓడించి రెండో రౌండ్ లోకి ప్రవేశించాడు. అయితే పురుషుల సింగిల్స్ లో తడబాడు పడిన హెచ్ ఎస్ ఫ్రణ్ణాయ్ ఓటమి పాలయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles