Saina Nehwal begins Denmark Open campaign with hard-fought win

Saina nehwal wins first round thriller against busanan in denmark open

Denmark open,Denmark Open live,Saina Nehwal vs Busanan Ongbumrungphan, Follow live updates for Saina Nehwal Denmark Open,PV Sindhu vs Maria Febe Kusumastuti, Saina Nehwal,PV Sindhu,Follow live updates for PV Sindhu, badminton saina nehwal, saina nehwal badminton, badminton news, badminton

Saina Nehwal, the 2012 champion, had to fight hard to beat her Thai opponent Busanan Ongburumrungphan 23-21, 14-21, 21-18.

డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్లోకి సైనా నెహ్వాల్

Posted: 10/14/2015 08:17 PM IST
Saina nehwal wins first round thriller against busanan in denmark open

ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చాలా కష్టపడి రెండో రౌండ్ లోకి ప్రవేశించారు. స్వల్ప విరామం తరువాత మరోమారు బ్యాట్ పట్టిన సైనా.. తన ప్రత్యర్థులను జడిపిస్తారన్న అభిమానుల ఆశలు.. సందిగ్దంలో పడ్డాయి. 2012లో మహిళల సింగిల్స్ విజేతగా తన పేరును డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంటులో నమోదు చేసుకున్నా సైనా.. ఈ ఏడాది జరుగుతున్న అదే పోటీలలో రెండొ రౌండ్లోకి ప్రవేశించేందుకు చాలానే చమటోడ్చారు. ప్రత్యర్థి థాయ్ క్రీడాకారిణి బుసనన్ అన్బురుమ్ రంగ్ఫన్ తో జరిగిన మ్యాచ్ అధ్యంతం నువ్వా- నేనా అన్నట్లు సాగింది.

సుమారు గంట తొమ్మిది నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో ఎట్టకేలకు సైనా నెహ్వాల్ గెలుపోంది రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బుసన్నన్ తో జరిగిన ఈ మ్యాచ్ సైనా  23-21 14-21 21-18 స్కోరుతో గెలిచింది. తొలిసెట్ నుంచి ఇద్దరి మధ్య నువ్వా- నేనా అన్నట్లు పోటీ సాగింది. తొలిసెట్ ను రెండు పాయింట్ల తేడాతో సైనా గెలుపోందగా, రెండో సెట్ లో సైనాపై ఏకపక్షంగా అధిపత్యాన్ని ప్రదర్శించిన బుసనన్ గెలుపోందింది. దీంతో ఇక గెలుపును నిర్ణయించే కీలకమైన మూడో సెట్ లో సైనా  మూడు పాయింట్లతో విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  PV Sindhu  Denmark Open  badminton  

Other Articles