Japan series good opportunity for India: Birendra Lakra

Japan series good opportunity for india

Japan series good opportunity for India, Indian hockey team defender Birendra Lakra, japan hockey series, India-Japan Test series, Hockey World League semifinal in Antwerp, players improve their skills, indian hockey team work on weaknesses, Birendra Lakra

Indian hockey team defender Birendra Lakra said that their upcoming bilateral Test series against Japan is a good opportunity of getting the playing XI right

జపాన్ తో టెస్టు సీరీస్ మంచి అవకాశం: లక్రా

Posted: 05/02/2015 05:56 PM IST
Japan series good opportunity for india

జపాన్ తో జరగన్నున్న సీరీస్ తమ జట్టుకు మంచి అవకాశమని భారత హామీ ఢిపెండర్ బీరేంద్ర లక్రా అన్నారు. త్వరలో జపాన్ తో జరగనున్న ఈ టెస్టు సీరీస్ వల్ల తమలో అత్యుత్తమ ప్రతిభ గల పదకోండు మందిని ఎంపిక చేసుకునే అవకాశం వుంటుందని సదరు క్రీడాకారుడు అభిప్రాయపడ్డారు. జపాన్ ఇండియా టెస్టు సీరీస్ తమకు అత్యంత ముఖ్యమైనదిగా ఆయన చెప్పుకోచ్చారు. ఈ సీరీస్ తో ఓ మంచి జట్టును ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. అంట్ వార్ప్ లో జరగనున్న ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్స్ కు కూడా జట్టును ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

జపాన్ తో జరగనున్న టెస్టు సీరీస్ లో తమ క్రీడాకారులు.. గెలుపుకు అవసరమైన అత్యుత్తమ మెలకువలు తెలుసుకోవడంతో పాటు.. తమ వైఫల్యాలను అధిగమించేందుకు ఎంతగానే దోహదపడుతుందన్నాడు. గత కోన్ని రోజులుగా తమ జట్టు న్యూఢిల్లీలో వరుసగా ప్రాక్టీసు చేస్తుందని.. అయితే జట్టు వ్యూహాలను.. ప్రత్యర్థులతో జరుగుతున్న మ్యాచ్ లలో ఫీల్డ్ లో అమలు పర్చాల్సిన తరుణం అసన్నమైందని అన్నారు. అయితే తమ జట్టు సభ్యులందరే మంచి ఫామ్ లో వున్నారని. సానుకూల ఫలితాల కోసం ఆశిస్తున్నామని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles