India's campaign ends in Singapore Open with Kashyap's loss

Kashyap loses in singapore open semis

kashyap loses in singapore open semis, India's campaign ends in Singapore Open, Singapore Open, Srikanth leads Indian charge, singapore open mens singles semifinals, Badminton, Singapore Open, Malaysia Open Super Series Premier., pv sindhu misses singapore open, kadambi srikanth to lead india in singapore open,

Parupalli Kashyap conceded a one game advantage to go down to Hong Kong's Hu Yun in the semifinals of the men's singles

సింగపూర్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన కశ్యప్..!

Posted: 04/11/2015 08:51 PM IST
Kashyap loses in singapore open semis

భారత పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారపల్లి కశ్యప్ సింగపూర్ ఓపెన్ నుంచి నిష్ర్కమించాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో హాంకాంగ్ క్రీడాకారుడు హూ యున్ 22-20, 21-11, 21-14 తేడాతో కశ్యప్ ను ఓడించి ఫైనల్ కు ప్రవేశించాడు.
 
తొలి సెట్ ను గెలుచుకున్న కశ్యప్.. ఆ తరువాత పేలవమైన ఆటను ప్రదర్శించి ఓటమి పాలయ్యాడు. కేవలం గంటలోపే హూ యూన్ మ్యాచ్ ను ముగించి కశ్యప్ సింగపూర్ ఆశలకు కళ్లెం వేశాడు. దీంతో కశ్యప్ పై  హూ యున్ విజయాల సంఖ్యను 3-1 పెరిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parupalli Kashyap  Singapore Open  

Other Articles