Rafael nadal beats novak djokovic for his second us open title

Rafael Nadal,Novak Djokovic,US Open Tennis, Nadal tops Djokovic, captures second U.S. Open title

Second-seeded Rafael Nadal, who missed the U.S. Open last year wiith a knee injury, beat top-seeded Novak Djokovic.

యూఎస్ ఓపెన్ టైటిల్ నాదల్ ఖాతాలో

Posted: 10/17/2013 07:11 PM IST
Rafael nadal beats novak djokovic for his second us open title

ఈ సంవత్సరం క్యాలండర్ చివరి టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ విజయ ఢంకా మోగించాడు. సింగిల్స్ ఫైనల్స్ సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ తో తలపడిన నాదల్ 6-2 , 3-6, 6-4, 6-1 తేడాతో ఓడించి తన ఖాతాలో 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని వేసుకున్నాడు. హోరా హోరిగ సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 6-2తో గెలిచిన నాదల్‌... జకోవిచ్‌ పుంజుకోవడంతో రెండో సెట్‌ను 3-6తో కోల్పోయాడు. ఇక మూడో సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు.అయితే కీలక సమయంలో పుంజుకున్న నాదల్‌ ఈ సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు. ఇక నాలుగో సెట్‌లో స్పెయిన్‌ బుల్‌ హవా కొనసాగింది. 6- 1 తో నాలుగో సెట్‌ను గెలుచుకోవడంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది నాదల్‌కిది రెండో గ్రాండ్‌స్లామ్‌ కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles