Bcci contemplate shifting ipl 7 matches to sri lanka or bangladesh

India, BCCI, IPL 7, South Africa, Sri Lanka, Bangladesh, IPL, IPL 2014

The Board of Control for Cricket in India (BCCI) is contemplating over shifting some of the matches of the next edition of the Indian Premier League (IPL) tournament in 2014 due to general elections in the country.

ఐపీఎల్ వేదికలు తరలింపు

Posted: 10/17/2013 07:11 PM IST
Bcci contemplate shifting ipl 7 matches to sri lanka or bangladesh

ప్రతి సమ్మర్ సీజన్ లో క్రికెట్ అభిమానులకు వినోదాన్ని, బెట్టింగ్ రాయుళ్ళకు కాసులు కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి మనదేశం నుండి తరలిపోనుందా ? అంటే అవుననే అంటున్నాయి ఐపీఎల్ క్రికెట్ వర్గాలు. 2009 సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్ కి పూర్తి భద్రత కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో హుటాహుటిన దక్షిణాఫ్రికాకు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. 2014 లో మళ్లీ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ సారి ఐపీఎల్ వేదికలను శ్రీలంకకు గానీ, బంగ్లాదేశ్ కి గానీ తరలించే ఆలోచనలో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లోని
ఓ ఉన్నతాధికారి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. కొన్ని మ్యాచ్‌లను, లేదా అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోగానీ, బంగ్లాదేశ్‌లోగానీ లేదా రెండు దేశాల్లోనూ నిర్వహించేదిశగా బోర్డు యోచిస్తోందని తెలిపాడు. దీని పై పూర్తి నిర్ణయం మాత్రం ఎన్నికల తేదీలు వెలువడిన తరువాత తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles