The impressive Indian team ఆకట్టుకుంటున్న భారత జట్టు...

The impressive indian team

cricket, indian team,India,South Africa

The impressive Indian team

ఆకట్టుకుంటున్న భారత జట్టు...

Posted: 10/22/2019 03:40 PM IST
The impressive indian team

(Image source from: cricbuzz.com)

గడిచిన 5 టెస్టు మ్యాచ్లలో భ్భారత్  240 పాయింట్లను  సంపాదించింది విరాట్కొహ్లి  కెప్టెన్ ... న్యూజిలాండ్ మరియు శ్రీలంక  ద్వితీయ ,తృతీయ స్థానాలను దక్కించుకోగా,మన భారత క్రికెట్ సైన్యం ఎంత కృషి చేస్తుందో అర్థమైతుంది...విరాట్ కోహ్లీ ఆట నైపుణ్యం,ముందుచూపుతో పాటు  రోహిత్ శర్మ అట మరింత తోడు నిలిచి మన జట్టును మునుముందుకు  తీసుకుపోతూ పొరుగు దేశ జట్లకూ  గట్టి, అనువైన పోటీని ఇచ్చే ఆలోచనలో నిమగ్నమై  ఆటలాడుతుంది..

దక్షిణాఫ్రికాతో జరిగినా  మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల  వర్షం కురిపిస్తున్నాడు . రెండో రోజు మ్యాచ్లో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు  రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు.  ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ మూడు సార్లు ఈ ఫీట్ను సాధించాగ మరలా ఆ ఘనతను మన రోహితశర్మ గెలిచారు..మన భారత జట్టు ఆడిన అట తీరు మన  ప్రజల మన్ననలనేగాక కప్పు ని కూడా చేజిక్కించుకుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  indian team  India  South Africa  

Other Articles