అసీస్ మాజీలు కూడా ఆ సోస్టులపైనే కన్నేశారు. Jason Gillespie eyes Australian selectors gig

Jason gillespie eyes australian chief selector s job post

steve waugh, waugh, jason gillespie, gillespie, rodney marsh, marsh, australia chief selector, ca chief selector, australia cricket selector, cricket, cricket news, sports, sports news

Cricket Australia said current chief selector Rodney Marsh wouldn't be seeking to extend his role which expires next year.

అసీస్ మాజీలు కూడా ఆ సోస్టులపైనే కన్నేశారు.

Posted: 10/18/2016 05:46 PM IST
Jason gillespie eyes australian chief selector s job post

తమ దేశానికి క్రికెటర్ గా అనేక సేవలందించిన మాజీలు ఒక స్థాయికి చేరుకోగానే అ దేశానికి సంబంధించిన కీలక పదవులపైనే దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచం మెచ్చిన క్రికెటర్లు తమ దేశం అభిమానించినా.. అదరించినా లేకపోయినా అనేక దేశాలు వారిని తమ దేశంలో కోచ్ లుగా సేవలంధించాలని అభ్యర్థిస్తున్నాయి. ఇలాంటి దేశఆల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు అస్ట్రేలియా. ప్రపంచ చాంఫియన్లుగా అవతరించిన అసీస్ జట్టులో ప్రధాన సెలకటర్ల పదవికి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ పదవిపై కన్నేసిన స్టీవ్ వాహ్.. తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న క్రమంలో అదే పదవిని తాను అశిస్తున్నానని అసీస్ మాజీ పేసర్ జేసన్ గిలెప్సీ కూడా తన మనస్సులో మాటను బయటపెట్టాడు.

దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా యార్క్షైర్కు సెలక్షన్ బాధ్యతలను చూసిన గిలెస్పీ.. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాలో సెలక్షర్ పదవిపై మక్కువగా ఉన్నాడు. ఇప్పటికే వచ్చే బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్టైకర్కు కోచ్ గా వ్యవహరించనున్న గిలెస్పీ.. ఇక ఇంగ్లండ్ వెళ్లే  ఉద్దేశం లేదని స్ఫష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ కు సెలక్షన్ బాధ్యతలు చూడాలని ఉన్నట్లు తెలిపాడు. 'యార్క్షైర్ నుంచి తప్పుకోవడం చాలా కఠినతో కూడిన నిర్ణయం. ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, నా కెరీర్ను దృష్టిలో పెట్టుకునే ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేశాను. ఆసీస్ చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్తో కలిసి పని చేయాలని ఉంది' అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.  వచ్చే సంవత్సరం జరిగే సెలక్టర్ల నియామకాల్లో తన పేరును బోర్డుకు సూచిస్తానని గిలెస్పీ పేర్కొన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  steve waugh  jason gillespie  chief selector  cricket  

Other Articles