Sachin presents his autobiography first copy to his mother

sachin tendulkar auto biography, sachin tendulkar auto biography book release, sachin tendulkar book name, playing it my way, sachin on rahul dravid ganguly in his autobiography, sachin tendulkar latest news, sachin tendulkar mother

sachin presents his autobiography first copy to his mother : indian cricket god sachin tendulkar presents his autobiography playing it my way to his mother on wednesday. sachin says in twitter that gave the first copy of my book to my mother. look of pride on her face was a priceless moment

ఆత్మకథ తొలికాపీ తల్లికి అందించాడు

Posted: 11/05/2014 05:47 PM IST
Sachin presents his autobiography first copy to his mother

దేశానికి రాజు అయినా.., తల్లికి మాత్రం ఓ కొడుకు మాత్రమే. అదేవిధంగా క్రికెట్ దేవుడు అయినా సరే తన తల్లికి మాత్రం ఓ మంచి కొడుకునే అని సచిన్ మరోసారి నిరూపించుకున్నాడు. తన ఆత్మకథ పుస్తకం తొలి కాపిని తల్లి రజినీకి టెండుల్కర్ బహుకరించాడు. ఈ సందర్బంగా తన స్పందనను సచిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘ఆత్మకథ తొలి పుస్తకం అమ్మకు అందించాను.. పుస్తకం అందుకున్న సమయంలో ఆమె ముఖంలో కన్పించిన ఆనందం వెలకట్టలేనిది’’ అని తెలిపాడు.

తన క్రీడా జీవితం అనుభవాలతో సచిన్ సొంతంగా రాసిన పుస్తకం విడుదల అయింది. క్రికెట్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ పుస్తకం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా చాపెల్ పై విమర్శలు చేసిన సచిన్ టెండుల్కర్.., గంగూళి, ద్రవిడ్ వ్యవహారంపై రాసిన మాటలు కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  mother  playing it my way  latest news  

Other Articles