Sourav ganguly conferred with honorary doctorate

Sourav Ganguly, honorary doctorate, Bengal Engineering and Science University, M.K. Narayanan, Former India cricket captain

Sourav Ganguly conferred with honorary doctorate in Bengal Engineering and Science University.

బెంగాల్ దాదాకు డాక్టరేట్ వచ్చింది

Posted: 02/25/2014 08:17 PM IST
Sourav ganguly conferred with honorary doctorate

కోల్ కత్తా ప్రిన్స్, భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకీ బెంగాల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. ఈయన భారత దేశ క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (బీఈఎస్ యూ) ఈ డాక్టరేట్ తో పాటు, ఓ జ్క్షాపికను కూడా అందజేసింది.

ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ... తనకు లభించిన అవార్డుల్లో ఇదే అత్యుత్తమం అని అన్నారు. తన రాష్ట్రం తరపున లభించిన ప్రతి అవార్డు తనకు ఉత్తమైందనే అని అన్నారు. ప్రతి విద్యార్థి హార్డ్ వర్క చేయాలని.. వారి వారి రంగాల్లో అత్యుత్తమ శిఖరాలను అందుకోవాలని గంగూలీ సలహా ఇచ్చారు. ఈ డాక్టరేట్ ను బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles