grideview grideview
  • Apr 09, 08:46 PM

    కరోనా కల్లోలం: అవిస్తే భారత్ మేలు మర్చిపోం: అక్తర్

    కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. పలు దేశాల్లో సరైన వ్యక్తిగత రక్షణ తొడుగులు లేకపోవడంతో వైరస్‌ సోకిన వారికి చికిత్స చేస్తోన్న వైద్యులు కూడా దాని కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ...

  • Mar 26, 08:00 PM

    కరోనావైరస్ పై పోరుకు తెలుగుతేజం పివీ సింధు విరాళం

    కరోనా వైరస్‌ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరును మలిదశకు తీసుకువెళ్లేందుకు ఒక్కొక్కరుగా ప్రముఖులు కూడా కదులుతున్నారు. ఇప్పటికే సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ వంతుసాయంగా విరాళాలను అందజేస్తుండగా, అదే బాటలో క్రీడా ప్రముఖులు కూడా కదులుతున్నారు. గొప్ప వ్యక్తులు...

  • Mar 16, 05:37 PM

    యువరాజ్ పోస్టు చేసిన క్రిస్ గేల్ వీడియో వైరల్..

    వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్‌.. తన బ్యాట్ తో బౌండరీలను ఎలా సాధిస్తారో అంతే ఇదిగా అప్పడప్పుడు వార్తల్లోనూ నిలుస్తాడు. తాజాగా మరోమారు ఆయనకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. గేల్ కు...

  • Mar 16, 04:43 PM

    బిసిసిఐ నిర్ణయాన్ని ప్రోఫెషనల్ గా స్వాగతిస్తున్నా: సంజయ్ మంజ్రేకర్

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ను బీసీసీఐ కామెంటేటర్ గా తొలగించిన సంగతి తెలిసిందే. సంజయ్ మంజ్రేకర్ పై వేటు వేసినట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నా, వాటిలో అధికారిక సమాచారం ఏదీ...

  • Mar 07, 07:56 PM

    విమర్శకులకు తన బ్యాటుతో బదులు చెప్పిన ధోని

    ధోనీ అంటేనే ఎంతటి ఒత్తిడి పరిస్థుల్లోనైనా కూల్ గా వుండాటని మిస్ట్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అది మైదానంలో ఫీల్డిండ్ చేస్తున్నప్పుడు మాత్రమే. కానీ బ్యాటింగ్ చేస్తున్నంత సేవు అతడి అభిమానులు అతడికి పెట్టిన పేరు మ్యాచ్...

  • Mar 05, 07:58 PM

    మహిళల టీ-20 వరల్డ్ కప్ ఫైనల్: ఇండియా వర్సెస్ అసీస్..

    ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు జైత్రయాత్ర టైటిల్ కైవసానికి మరో అడుగు దూరంలో వుంది. సెమీస్ అడిన ఇద్దరిలో భారత్ ప్రత్యర్థి వెవరన్న విషయం తేటతెల్లం అయ్యింది. వరల్డ్ కప్ ప్రారంభంలోనే తొలి మ్యాచ్...

  • Mar 04, 05:58 PM

    బిసిసిఐ కొత్త చీప్ సెలక్టర్ గా సునీల్ జోషి..

    టీమిండియా చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ సునీల్ జోషి నియమితులయ్యాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నుంచి జెషి త్వరలో బాధ్యతలను అందుకోనున్నారు. ఇటీవల ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగిసింది. అయితే వీరి స్థానాల్లో కొత్త...

  • Mar 03, 09:35 PM

    ఫామ్ లోకి హార్థిక్ పాండ్యా.. 37 బంతుల్లో శతకొట్టేశాడు..

    టీమిండియా యువ ఆల్ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పూర్తి ఫామ్ లోకి వచ్చాడు. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని కాబోలు ఆకలిగొన్న పులిలా ప్రత్యర్థి బౌలర్లపై పంజా విసురుతున్నాడు. జాతీయ జట్టులో పునరాగమనానికి తాను సిద్ధమేనని తాజాగా...