grideview grideview
  • Apr 25, 08:45 PM

    రవిశాస్త్రీ సలహా నా కెరీర్ ను మార్చేసింది: సచిన్ టెండుల్కర్

    భారత్ లో క్రికెట్ దేవుడిగా మన్ననలు అందుకునే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ యవనికపై నమోదు చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అంతటి దిగ్గజం కూడా తొలి సిరీస్ లో ఎంతో నిరాశకు గురయ్యాడట. పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో కెరీర్ ముగిసినట్టేనని...

  • Apr 22, 08:39 PM

    ఎప్పటికీ గుర్తsÁడిపోయే రోధన రాత్రి.. తొలి పరాజయం: విరాట్ కోహ్లీ

    కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభంతో మనుషుల్లో కాసింత మార్పు వచ్చిందని.. కరోనా సృష్టిస్తున్న దారుణ మరణాలతో మృతుల కుటుంబాలలో నెలకొన్న బాధలు, వారు పడుతున్న కష్టాలపై సమాజాం జాలీ, దయ, కరుణ కురిపిస్తున్నాయని టీమీండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ...

  • Apr 22, 06:45 PM

    ఒత్తిడనిపించినా.. సచిన్ లా అడేటం ఒక ఛాలెంజ్: షా

    మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఆరాద్య క్రికెటర్ అని ఆయన తరహాలో తాను ఆడటానికి ప్రయత్నిస్తానని టీమిండియా యువ బ్యాట్స్ మన్‌ పృథ్వీషా అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇన్ స్టాగ్రామ్‌ లైవ్ లో షా ముచ్చటించాడు. సచిన్‌ ప్రభావం...

  • Apr 18, 07:50 PM

    వదినా.. అంటూనే అనుష్కపై సరదా కామెంట్స్ చేసిన చాహల్

    లాక్ డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన టీమిండియా క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. అభిమానులకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే అప్పుడప్పుడు సరదా పోస్టులతో అలరిస్తున్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్కశర్మ సైతం లాక్‌డౌన్‌ వేళ సరదా...

  • Apr 16, 10:36 PM

    ప్రపంచకప్ ను మించిన కరోనా సంక్షోభాన్ని గెలుస్తాం: రవిశాస్త్రి

    టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కరోనా వైరస్ రక్కసిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం అన్ని వరల్డ్ కప్ లను మించిన కప్ అని, దానిపై తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ సమష్టిగా కృషి...

  • Apr 16, 09:51 PM

    తదుపరి అదేశాలు ఇచ్చే వరకు ఐపీఎల్ వాయిదా: బిసిసిఐ

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్ తాజా సీజన్ పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్‌ను రద్దు చేయక తప్పని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి శాశ్వతంగా...

  • Apr 15, 07:34 PM

    ధోనికి వయసు పైబడలేదు.. ఇంకా క్రికెట్ దాగివుంది: రైనా

    టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్‌ ఆడగలడని భారత సీనియన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్‌...

  • Apr 09, 09:49 PM

    షోయబ్ అక్తర్ ప్రతిపాదనకు ఘాటు కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్

    కరోనావైరస్‌పై పోరాటం చేసేందుకు కావాల్సిన నిధులకోసం భారత్‌ పాక్ దేశాలమ తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాల్సిన గత్యంతరం పట్టలేదని కపిల్‌ ఘాటుగా స్పందించారు.దాయాదిదేశాల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధులకోసం ప్రేక్షకులు స్టేడియానికి రాకుండా భారత్‌-పాక్‌ మధ్య మూడువన్డేల ద్వైపాక్షికసిరీస్‌ను ఏర్పాటు చేయాలని...