grideview grideview
  • Dec 27, 09:20 PM

    50 ఓపర్ల ఫార్మెట్లోకి త్వరలోనే రీ-ఎంట్రీ ఇస్తా

    వన్డే జట్టులో తిరిగి చోటు సంపాదిస్తానని టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ధీమా వ్యక్తం చేశాడు. ‘‘గత రెండేళ్లగా నా రికార్డు బాగానే ఉందనేది నిజం. క్రికెట్‌ అనేది ఫన్నీ గేమ్‌. అందులో ఏమైనా జరగొచ్చు. తిరిగి...

  • Dec 27, 08:47 PM

    దాదా ప్రతిపాదన అద్భుతం.. స్వాగతించిన సీఏ.. ప్రశంసల వర్షం

    బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్‌ గంగూలీ తీసుకువచ్చిన ప్రతిపాదన అద్భుతమంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. అస్ట్రేలియా క్రికెట్ (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ దాదా ప్రతిపాదించిన వన్డేల సూపర్‌ సిరీస్‌ ఆలోచన ఎంతో సృజనాత్మకంగా ఉందని...

  • Dec 27, 07:51 PM

    ‘‘ధోనితో సెటైర్లా’’.. నెట్టింట్లో మాలిక్ కు తలంటు..

    పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ను టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అభిమానులు ట్విటర్‌లో ఓ ఆట ఆడేసుకున్నారు. 2012, డిసెంబర్ 25న టీమిండియాపై పాక్‌ విజయం సాధించిన ఫొటోను మాలిక్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘‘ స్నేహితులకు డిసెంబర్ 25, క్రిస్మస్‌...

  • Dec 27, 07:23 PM

    స్మిత్ ను ఔట్ చేసిన అద్భుత ఒంటిచేతి క్యాచ్.!

    ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో కివీస్‌ ఆటగాడు హెన్రీ నికోలస్‌ అద్భుతమైన రీతిలో క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్ వాగ్నెర్ వేసిన బౌన్సర్‌ను డిఫెండ్‌ ఆడటానికి ప్రయత్నించిన ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌.. నికోలస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు....

  • Dec 24, 09:58 PM

    డెకేడ్ డ్రీమ్ టీమ్: ధోని, కోహ్లీ వన్డే, టెస్టు సారధ్యం.. రోహిత్ శర్మకు స్థానం..

    విజ్డన్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) ఈ దశాబ్దపు అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లతో టెస్టు జట్టును ప్రకటించింది. రెండు జట్లకు భారత సారథి విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌. విజ్డన్‌ ప్రకటించిన జట్టులో భారత్‌ నుంచి కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌...

  • Dec 24, 08:31 PM

    బిసిసిఐ సెలక్షన్ తీరును ప్రశ్నించిన హర్భజన్..

    ఎంఎస్‌కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్టర్లపై భారత జట్టు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు ప్రకటించిన భారత-ఎ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు. అతడు చేసిన తప్పేంటో...

  • Dec 12, 08:43 PM

    విలియమ్స్ పై కోహ్లీ మళ్లీ బదులు తీర్చుకున్నాడోచ్..!

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరోమారు వాంఖేడ్ స్టేడియం వేదికగా వెస్టిండిస్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఓ అరుదైన సంఘటనతో వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి కోహ్లి ఇప్పటికే ఉప్పల్...

  • Dec 12, 07:44 PM

    చివరి టీ-20లో టీమిండియా విజయం.. సీక్సర్ల వర్షం..

    విధ్వంసక జట్టు వెస్టిండీస్ తో జరిగిన టీ20ల సిరీస్ ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్ లో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ లో విండీస్ పై 67 పరుగులతో విజయం సాధించిన టిమిండియా.. 2-1తో సిరీస్ ను కైవసం...